నిమ్స్‌లో 813 పోస్టులు.. 73 కొత్త డయాలసిస్ కేంద్రాలు: మంత్రి దామోదర
నిమ్స్‌లో 813 ఉద్యోగాలు.. కొత్తగా 73 డయాలసిస్ కేంద్రాలు: మంత్రి దామోదర కీలక ప్రకటన మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: తెలంగాణ వైద్యారోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పన, నియామకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు కొత్తగా 73 డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేసినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. ఇప్పటికే పనిచేస్తున్న 105 కేంద్రాలకు ఇవి అదనమని, ప్రతి 25 కిలోమీటర్ల … Read more