ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. రూ.567 కోట్ల నిధులు విడుదల

మన పత్రిక వెబ్​డెస్క్, అమరావతి: సంక్రాంతి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు శుభవార్త చెప్పింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్ర వైద్యారోగ్య రంగానికి ఐదవ మరియు చివరి విడతగా రూ. 567.40 కోట్ల గ్రాంట్‌ను విడుదల చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. తాజా నిధులతో కలిపి రాష్ట్రం మొత్తం రూ. 2,600 కోట్ల గ్రాంట్‌ను పూర్తిస్థాయిలో సాధించిందని మంత్రి తెలిపారు. నిధుల … Read more

Sankranthi Race : ఇక మిగిలింది ఈ రెండే.. డిసైడ్ చేసేది ఆడియన్సే..

Anaganaga okaraju, Narinari Nadumamurari movies in pongal race

టాలీవుడ్ లో ఈ సంక్రాంతి కానుకగా (Sankranthi race) ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ కి రెడీ అయిన సంగతి తెలిసిందే. డబ్బింగ్ సినిమాలతో సంబంధం లేకుండా, మరీ చిన్న సినిమాలు కాకుండా, స్టార్ హీరో నుండి మిడ్ రేంజ్ స్టార్ హీరోల సినిమాలు కలిపి ఏకంగా 5 పండక్కి ఒకేసారి రిలీజ్ కావడం చాలా అరుదనే చెప్పాలి. ఇక ఈ పొంగల్ రేస్ లో ముందుగా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) రాజా సాబ్ (Rajasaab) … Read more

MSVPG : తొలిరోజు అదరగొట్టిన ప్రసాద్ గారు… సెకండ్ బిగ్గెస్ట్…

Mana Shankara Vara Prasad Garu first day collections list

టాలీవుడ్ లో 2026 సంక్రాంతి కానుకగా ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ కి రెడీ కాగా, అందులో మూడు ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. వాటిలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన “మన శంకర వర ప్రసాద్ గారు” (Mana shankara Varaprasad garu) ఒకటి. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం క్రిటిక్స్ పరంగా మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్నా, ఆడియన్స్ ని మాంచి కామెడీ ఎంటర్టైనర్ గా నవ్విస్తుంది. ముఖ్యంగా పండగ సందర్బంగా ఫ్యామిలీ … Read more

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు: తుది ఓటర్ల జాబితా విడుదల..

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) వేగంగా అడుగులు వేస్తోంది. త్వరలో జరగనున్న ఎన్నికల కోసం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 2026 మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన వార్డుల వారీ తుది ఓటర్ల జాబితాను ఈసీ విడుదల చేసింది. రాష్ట్రంలో పదవీకాలం ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. తాజా జాబితా ప్రకారం.. ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి మొత్తం 52,43,023 మంది … Read more

నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..

మన పత్రిక వెబ్​డెస్క్, నల్గొండ: జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని (GGH) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలను లోపల, బయట ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, వైద్యులు, సిబ్బంది కచ్చితంగా సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని ఓపీ, స్కానింగ్ విభాగాలను పరిశీలించి, వైద్యులు, … Read more

సంక్రాంతి వేళ కన్నీటి విషాదం: కాలిబూడిదైన గిరిజన తండా..

మన పత్రిక వెబ్​డెస్క్, కాకినాడ: సంక్రాంతి పండుగ వేళ కాకినాడ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. రౌతులపూడి మండలం సార్లంకపల్లె గిరిజన తండాలో సోమవారం రాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో దాదాపు ఊరు ఊరంతా కాలిబూడిదైంది. ఈ ఘటనలో 38 పూరిళ్లు అగ్నికి ఆహుతి కాగా, కేవలం మూడు పక్కా ఇళ్లు మాత్రమే మిగిలాయి. ఈ ప్రమాదంలో సుమారు 120 మంది గిరిజనులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి … Read more

ఆన్‌లైన్ బెట్టింగ్ మోజు.. చివరికి దొంగగా మార్చింది!

మన పత్రిక వెబ్​డెస్క్, నల్గొండ/కేతేపల్లి: ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు (Online Betting) బానిసైతే జీవితాలు ఎలా నాశనమవుతాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ఈజీ మనీ కోసం అలవాటు పడి, జైలుకు వెళ్లొచ్చినా బుద్ధి మార్చుకోని ఓ పాత నేరస్తుడు.. మళ్లీ దొంగతనం చేసి పోలీసులకు చిక్కాడు. పత్తి లోడుతో ఉన్న ట్రాక్టర్‌ను ఎత్తుకెళ్లిన కేసులో ఇద్దరు నిందితులను నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు. అసలేం జరిగింది? కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన వీరబోయిన మహేష్ ఈ నెల … Read more

సంక్రాంతి స్పెషల్: లడ్డూలే కాదు.. నువ్వులతో ఈ 4 వెరైటీలు ట్రై చేయండి!

మన పత్రిక వెబ్​డెస్క్: సంక్రాంతి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ‘నువ్వుల లడ్డూలు’. అయితే, నువ్వులు (Sesame) కేవలం స్వీట్లకే పరిమితం కాదు. ఈ చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి, తక్షణ శక్తిని ఇవ్వడానికి నువ్వులు అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే మన పూర్వీకులు ఈ పండుగలో నువ్వులకు పెద్దపీట వేశారు. ఈ సంక్రాంతికి రొటీన్‌గా కాకుండా.. నువ్వులతో ఈ 4 రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాలను ప్రయత్నించి చూడండి. చలికాలంలో నువ్వులే ఎందుకు? నువ్వులతో 4 సూపర్ రెసిపీలు … Read more

టెన్షన్ టెన్షన్.. జనవరి చివరి నాటికి సిట్ ఛార్జిషీట్! అరెస్టుల లిస్ట్‌లో ఎవరు?

మన పత్రిక వెబ్​డెస్క్, తిరుపతి: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ కేసులో సీబీఐ నేతృత్వంలోని సిట్ (SIT) దూకుడు పెంచింది. ఏడాదికి పైగా కొనసాగుతున్న ఈ దర్యాప్తు క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఈ కేసులో మరో కీలక ముందడుగు వేస్తూ, జనవరి చివరి నాటికి రెండో ఛార్జిషీట్ దాఖలు చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. నెల్లూరు కోర్టులో దాఖలు ఇప్పటికే ఆధారాల సేకరణ, సాక్షుల వాంగ్మూలాల నమోదు, డాక్యుమెంట్ల … Read more

Happy Bhogi Wishes 2026: మీ ఆప్తులకు పంపే అద్భుతమైన కోట్స్, మెసేజ్‌లు ఇవే!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సందడి మొదలైంది. పండుగ పర్వదినాల్లో మొదటి రోజైన ‘భోగి’ (జనవరి 13) రానే వచ్చింది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలానికి స్వాగతం పలుకుతూ, నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకునే ఈ పండుగకు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. పాత బాకీలు, బాధలు, కష్టాలను భోగి మంటల్లో వేసి, కొత్త ఆశలతో నూతన సంవత్సరానికి … Read more