Ibomma- Bappam : ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్ సైట్లు క్లోజ్.. చంచల్‌గూడ జైలుకు రవి
Ibomma- Bappam : ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్ సైట్ల నుంచి ఇక కొత్త సినిమాలు డౌన్ లోడ్ చేసుకొని చూడలేరు. ఆయా వెబ్ సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతడి దగ్గర్నుంచి ఆయా వెబ్ సైట్ల లాగిన్ వివరాలు తీసుకున్న సీసీఎస్ పోలీసులు ఆయా వెబ్ సైట్లను క్లోజ్ చేశారు. అతడి ఇంట్లో సోదాలు నిర్వహించి వందల హార్డ్ డిస్కులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడిని … Read more