CI Suspended: సీఐ సస్పెన్షన్.. కారణమిదే!
మన పత్రిక, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర పోలీసు శాఖలో అవినీతి, నిర్లక్ష్యంపై సీపీ సజ్జనార్ (CP Sajjanar) కొరడా ఝుళిపిస్తున్నారు. తాజాగా కుల్సుంపుర సీఐ సునీల్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. ఓ కేసులో డబ్బులు తీసుకుని నిందితుల పేర్లను మార్చారని, వారికి అనుకూలంగా వ్యవహరించారని వచ్చిన ఆరోపణలపై అంతర్గత విచారణ జరిపారు. ఆరోపణలు నిజమని తేలడంతో సీఐ సునీల్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కాలంలో విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్న వారిపై … Read more