PMAY-G ఆవాస్ పథకం 2025 – AI చెకింగ్‌తో దరఖాస్తు పరిశీలన

PMAY-G AI Checker Tool 2025: ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ (Pradhan Mantri Awaas Yojana Gramin PMAY-G) కింద ఇల్లు లేని పేద కుటుంబాలకు కొత్త గృహాలను మంజూరు చేస్తోంది. ఈ పథకానికి దరఖాస్తులు Awaas Plus 2025 App ద్వారా స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల అర్హతను పరిశీలించేందుకు ప్రత్యేక AI Checker Tool ను కేంద్రం ప్రవేశపెట్టింది. ఆవాస్ పథకం 2025 తాజా అప్డేట్ | PMAY-G Latest Update 2025 Geo-tagging Photos … Read more

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. అమెరికా విమానాలే టార్గెట్.

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. మిలియన్ డాలర్లు ఇవ్వాలంటూ డిమాండ్! మన పత్రిక, వెబ్​డెస్క్: హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (RGIA) మరోసారి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. అమెరికా వెళ్లే విమానాల్లో బాంబులు పెట్టామని, టేకాఫ్ అయిన పది నిమిషాల్లో వాటిని పేల్చేస్తామంటూ ఆగంతకులు ఈ-మెయిల్ ద్వారా హెచ్చరించారు. బాంబు పేలకుండా ఉండాలంటే వెంటనే మిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మెయిల్‌తో అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది, పోలీసులు విమానాశ్రయంలోని అన్ని … Read more

SBI Jobs: పరీక్ష లేకుండా ఎస్బిఐలో 996 ఉద్యోగాలు..

పరీక్ష లేకుండా ఎస్బిఐలో ఉద్యోగాలు – కేవలం ఇంటర్వ్యూతోనే ఎంపిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశవ్యాప్తంగా కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 996 పోస్టులు ప్రకటించగా, ఇందులో హైదరాబాద్‌లో 43, అమరావతిలో 29 ఖాళీలు ఉన్నాయి. ఈ నియామకాల్లో ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూతోనే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. డిగ్రీ లేదా ఎంబీఏ అర్హత కలిగి, సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more

Andhra Pradesh Sachivalayam Details

Know Your Sachivalayam Details: మీ సచివాలయంలో పనిచేసే సిబ్బంది పూర్తి వివరాలను ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా PDF రూపంలో సులభంగా పొందవచ్చు. పేరు, మొబైల్ నెంబర్, CFMS ID లేదా ఆధార్ చివరి 4 అంకెలను ఎంటర్ చేసి ఎవరైనా తమ సచివాలయ సిబ్బంది లిస్టును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే భద్రతా కారణాల వల్ల ఫోన్ నెంబర్లు మాస్క్ చేసి ఉంటాయని గమనించాలి. Know Your Sachivalayam Details by manapatrika.com Know Your Sachivalayam … Read more

రీతూ చౌదరి అవుట్.. పవన్ విన్నర్ అంటూ కామెంట్స్.

మన పత్రిక, వెబ్​డెస్క్: బిగ్‌బాస్‌ సీజన్‌ 9 (bigg boss 9 telugu) తుది దశకు చేరుకుంటున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వారం జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో ప్రేక్షకుల నుంచి తక్కువ ఓట్లు రావడంతో ‘రీతూ చౌదరి’ హౌస్ నుంచి బయటకు వచ్చారు. హోస్ట్ నాగార్జున ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. రీతూ ఎలిమినేషన్ తో ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. ఎలిమినేషన్ అనంతరం స్టేజ్ పైకి వచ్చిన రీతూ … Read more

మరో 77 విమానాలు రద్దు.. ప్రయాణికుల అవస్థలు.

మన పత్రిక, వెబ్​డెస్క్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో (IndiGo) విమాన సర్వీసుల రద్దు పర్వం వరుసగా ఐదో రోజు కూడా కొనసాగింది. హైదరాబాద్‌కు రావాల్సిన 38 సర్వీసులు, ఇక్కడి నుంచి బయలుదేరాల్సిన 39 సర్వీసులు కలిపి.. మొత్తంగా 77 విమానాలను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ ప్రయాణికులు ఇండిగో సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రద్దయిన ఇండిగో విమానాల సంఖ్య … Read more

పూజారి ఇంట్లో 40 తులాల బంగారం, రూ. 6 లక్షలు మాయం.

nagarkurnool

మన పత్రిక, వెబ్​డెస్క్: నాగర్‌కర్నూల్ జిల్లా (Nagarkurnool) కల్వకుర్తిలో(Kalwakurthy) దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన పూజారి శ్రీనివాస శర్మ నివాసంలో భారీ చోరీ జరిగింది. నవంబర్ 30న కుటుంబసభ్యులతో కలిసి ఆయన ఊరెళ్లగా, సోమవారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాను పరిశీలించగా, అందులో దాచిన సుమారు 40 తులాల బంగారు ఆభరణాలు, రూ. 6 లక్షల నగదు అపహరణకు గురైనట్లు శ్రీనివాస శర్మ గుర్తించారు. యజమానులు … Read more

హైదరాబాద్ భవిష్యత్తుకు కొత్త చిరునామా… Telangana Future city

telangana vision

మన పత్రిక, వెబ్​డెస్క్: దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కత్తాలకు అనుబంధంగా శాటిలైట్ నగరాలు అభివృద్ధి చెందినట్లే, హైదరాబాద్‌కు ‘ఫ్యూచర్ సిటీ’ అత్యవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే సికింద్రాబాద్, సైబరాబాద్, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లతో విస్తరించిన హైదరాబాద్‌కు పెరుగుతున్న జనాభా, వలసల కారణంగా మరో కొత్త నగరం అవసరం ఏర్పడింది. ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం, మౌలిక సదుపాయాలపై పడుతున్న ఒత్తిడిని తగ్గించడానికి రేవంత్ రెడ్డి ఈ బృహత్తర ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. దేశ … Read more

తెలంగాణ గ్లోబల్ సమిట్‌కు కేంద్రం డుమ్మా.. హాట్ టాపిక్‌గా మారిన ‘ఢిల్లీ’ వైఖరి!

మన పత్రిక, వెబ్​డెస్క్: హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ సమిట్’కు కేంద్ర ప్రభుత్వం దూరంగా ఉండటం రాజకీయ, బ్యూరోక్రాట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను ఆహ్వానించినప్పటికీ, కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోవడం గమనార్హం. ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించింది. అయితే, ఏపీలో జరిగిన పెట్టుబడుల సదస్సుకు కేంద్ర మంత్రి పీయూష్ … Read more

తీవ్ర సంక్షోభంలో తెలంగాణ వర్సిటీలు.. పాలకులు మారుతున్నా తీరని వెతలు!

మన పత్రిక, వెబ్​డెస్క్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు నిధుల లేమి, అధ్యాపకుల కొరతతో సతమతమవుతున్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో (Osmania University) ఆగస్టు 25న రెండు వసతి గృహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించినప్పటికీ, అక్కడ నెలకొన్న ప్రధాన సమస్యలు మాత్రం ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదు. డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజున వచ్చి సమస్యలు పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కేవలం ఓయూపైనే కాకుండా మిగిలిన వర్సిటీలపైనా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం … Read more