Akhanda 2: బాలయ్య శివతాండవం.. బోయపాటి మార్క్ మాస్ యాక్షన్
మన పత్రిక, వెబ్‌డెస్క్: ‘అఖండ’ విజయంతో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘అఖండ 2’లో (Akhanda 2) బాలయ్య తనదైన శైలిలో నట విశ్వరూపం చూపించారు. సినిమా మొత్తం బాలయ్య ‘వన్ మ్యాన్ షో’ అని చెప్పక తప్పదు. ముఖ్యంగా సెకండాఫ్‌లో అఖండ పాత్ర ప్రవేశించిన తర్వాత థియేటర్లలో పూనకాలు తెప్పించే రేంజ్‌లో యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. అఘోరా గెటప్‌లో బాలయ్య లుక్, నడవడిక, డైలాగ్ డెలివరీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడు … Read more