ప్రియుడితో కలిసి భర్తను చంపిన మహిళ..
మన పత్రిక, వెబ్డెస్క్: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ హత్య ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. బోడుప్పల్ బృందావన్ కాలనీకి చెందిన వీకే అశోక్ (45), పూర్ణిమ (36) దంపతులు. వీరికి 12 ఏళ్ల క్రితం వివాహం కాగా, ప్రస్తుతం ఓ 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అశోక్ ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తుండగా, పూర్ణిమ ఇంటి వద్దే పిల్లలకు ట్యూషన్లు చెప్పేది. అయితే, గత … Read more