Sadabainama | సాదాబైనామా భూముల నమోదుకు గ్రీన్ సిగ్నల్
మన పత్రిక, వెబ్డెస్క్ : తెలంగాణ హైకోర్టు సాదాబైనామా భూముల నమోదుపై విధించిన స్టేను తొలగించింది. ఈ తీర్పు లక్షలాది మంది పేదల కలలకు సాకారం చేసే అవకాశం కలిపింది. Sadabainama Telangana latest News పూర్వపు ప్రభుత్వం 9.26 లక్షల దరఖాస్తులు స్వీకరించినా, 2020 ఆర్ఓఆర్ చట్టంలో వాటి పరిష్కారానికి మార్గం చూపలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం పేదలకు న్యాయం చేయాలన్న సంకల్పంతో హైకోర్టులో పోరాడిందని, సీఎం రేవంత్ రెడ్డి … Read more