MEDAK | 300 మంది విద్యార్థులను సేవ్ చేసిన రెస్క్యూ టీమ్
మన పత్రిక, వెబ్డెస్క్ : మెదక్ జిల్లా రామాయంపేటలో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన గురుకుల డిగ్రీ కళాశాలలో చిక్కుకున్న 300 మంది విద్యార్థులను రెస్క్యూ టీమ్ సురక్షితంగా కాపాడింది. ఈ కళాశాల ఎస్సీ మహిళా డిగ్రీ కళాశాలగా కూడా పనిచేస్తోంది. Medak gurukul degree college rescue news నీటి మట్టం పెరగడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. బోట్ల సాయంతో విద్యార్థులను … Read more