August 26 Current Affairs in Telugu: పోటీ పరీక్షల కోసం ఆగస్టు 26, 2025 నాటి కరెంట్ అఫైర్స్

మన పత్రిక, వెబ్​డెస్క్ : UPSC, APPSC, TSPSC, RRB, బ్యాంకింగ్, SSC వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం మన పత్రిక నుండి ఆగస్టు 26, 2025కి సంబంధించిన కీలక కరెంట్ అఫైర్స్ లైవ్ అప్‌డేట్స్.

Rain Alert | రెడ్ అలర్ట్ ఈ జిల్లాల్లో జాగ్రత్త

మన పత్రిక, వెబ్​డెస్క్ : Telugu news rain alert today తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరిక – రెడ్ అలర్ట్ జారీ అల్పపీడన ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరో 3-4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయి. Heavy rain alert for Telugu states upto 29th August telangana rain alert today ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, … Read more

ఏపీ స్కూళ్లలో ఉచిత ప్రవేశాల లాటరీ ఫలితాలు విడుదల

మన పత్రిక, వెబ్​డెస్క్ : ఏపీలో పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 25% ఉచిత ప్రవేశాలకు సంబంధించిన లాటరీ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యా హక్కు చట్టం (RTE) కింద ఒకటో తరగతి ప్రవేశాలకు నిర్వహించిన లాటరీలో మొత్తం 11,702 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులు ఆగస్టు 31లోపు ఆయా పాఠశాలల్లో చేరాలని విద్యాశాఖ ఆదేశించింది. ఎంపికైన విద్యార్థుల వివరాలు తల్లిదండ్రుల మొబైల్‌కు SMS ద్వారా పంపించడంతో పాటు, సంబంధిత వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం … Read more

IB Jio Notification 2025 | ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలు 2025

మన పత్రిక, వెబ్​డెస్క్ : ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II/టెక్ (JIO-II/Tech) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ 2025 విడుదల చేసింది. మొత్తం 394 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 23, 2025 నుంచి ప్రారంభమై, సెప్టెంబర్ 14, 2025 రాత్రి 11:59 గంటలకు ముగుస్తుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఎంజినీరింగ్ డిప్లొమా, B.Tech, B.Sc (ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్), BCA లలో ఏదైనా ఉండాలి. వయోపరిమితి 18 … Read more

BC EMPLOYEES | ఉద్యోగుల సమాచారం సెప్టెంబర్ 15లోగా

మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న బీసీ ఉద్యోగుల వివరాలను సెప్టెంబర్ 15, 2025లోగా బీసీ కమిషన్‌కు అందజేయాలని కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ అధికారులకు సూచించారు. TELANGANA BC EMPLOYEES NEWS 6 నెలల క్రితం ఇచ్చిన ఆదేశాల మేరకు పూర్తి సమాచారం అందుబాటులో లేకపోవడంతో ఈ సూచనలు జారీ చేశారు. ఇక ముందు ప్రతి సంవత్సరం మార్చి 31న బీసీ ఉద్యోగుల సమగ్ర సమాచారం కమిషన్‌కు అందించాలని నిర్ణయించారు. … Read more

TELANGANA JOBS | 40 వేల ఉద్యోగాలు త్వరలోనే

మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై సంచలన ప్రకటన చేశారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, వచ్చే ఆరు నెలల్లో మరో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. 40000 jobs notifications in telangana  రెండున్నరేళ్ల పాటు ప్రభుత్వ పాలనలో లక్ష ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పారు. ప్రైవేట్ రంగంలో కూడా 1.5 లక్షల ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. ఈ … Read more

Mid-day meal |  విద్యార్థులకు అస్వస్థత

మన పత్రిక, వెబ్​డెస్క్ : కామారెడ్డి జిల్లా, బిచ్కుంద మండలంలోని షెట్లూర్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం (మిడ్-డే మీల్) వికటించడంతో 28 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే బాధిత విద్యార్థులను బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. kamareddy mid day meal food poisoning ఈ ఘటనపై జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆసుపత్రికి వెళ్లి బాధిత విద్యార్థులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి, బాధితులకు … Read more

Khairatabad Ganesh | 69 అడుగుల మహా గణపతి!

మన పత్రిక, వెబ్​డెస్క్ : ఖైరతాబాద్ ( khairatabad ) మహా గణపతి ఉత్సవాలకు ముహూర్తం సమీపించింది. 69 అడుగుల ఎత్తుతో నిర్మించిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి విగ్రహానికి నేడు కన్ను దిద్దారు. khairatabad ganesh News శిల్పి రాజేందర్ చేతుల మీదుగా విగ్రహ నిర్మాణంలో చివరి అంకమైన కన్ను తెరవడం పూర్తయింది. ఈ సందర్భంగా బడా గణపతికి ఘనమైన ఆగమన్ నిర్వహించారు. డీజేల హోరు, యువత కేరింతల నడుమ గణపతికి స్వాగతం పలికారు. మరాఠీ … Read more

Boduppal Murder | భర్త చేతిలో గర్భిణి మృతి

మన పత్రిక, వెబ్​డెస్క్ : బోడుప్పల్ లో దారుణ హత్య: భర్త చేతిలో గర్భిణి మృతి Boduppal Murder News హైదరాబాద్ లోని బోడుప్పల్ లో ఓ మహిళను భర్త హత్య చేసి, శరీరాన్ని ముక్కలు చేసి ముసి నదిలో పారవేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో మరింత విషాదకర వివరాలు బయటకు వచ్చాయి. హత్యకు గురైన మహిళ స్వాతి (26). ఆగస్టు 23 రాత్రి తీవ్ర వాగ్వాదం తర్వాత ఆమె భర్త మహేందర్ రెడ్డి … Read more

National Teachers Award 2025 | తెలంగాణ టీచర్‌కు గుర్తింపు

మన పత్రిక, వెబ్​డెస్క్ : జాతీయ ఉపాధ్యాయ అవార్డులు 2025: తెలంగాణ టీచర్‌కు ( TELANGANA TEACHER ) గుర్తింపు Telangana Teacher Pavithra Wins National Teachers Award 2025 కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధ్యాయ అవార్డుల జాబితా 2025ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన 45 మంది పాఠశాల ఉపాధ్యాయులను ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ఈ అవార్డులు విద్యారంగంలో అద్భుతమైన సేవలందించిన టీచర్లను గుర్తించడానికి ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. తెలంగాణ నుండి ZPHS … Read more