IBPS PO Prelims Result 2025: రిజల్ట్ విడుదల డౌన్‌లోడ్ చేయండి
Ibps po prelims exam result : ఫలితాలు శుక్రవారం, సెప్టెంబర్ 26, 2025న ఉదయం విడుదల చేయబడ్డాయి. ప్రిలిమినరీ పరీక్షలు ఆగస్టు 17, 23, 24, 2025న నిర్వహించారు. పరీక్షలో 100 ప్రశ్నలు, 100 మార్కులు, 1 గంట సమయం ఉంది. ప్రతి సెక్షన్‌లో కనీస కటాఫ్ మార్కులు సాధించాలి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు డిడక్ట్ అవుతాయి. ఈ నియామక ప్రక్రియ ద్వారా 5,208 పీవో ఖాళీలు భర్తీ చేయనున్నారు. అర్హత సాధించిన … Read more