మన పత్రిక, వెబ్‌డెస్క్
Trump announced 100% tariff on India: ఈ టారిఫ్‌లు అక్టోబర్ 1, 2025 నుండి అమలులోకి రానున్నాయి.
Advertisement
- ఫార్మా ఉత్పత్తులపై: 100% సుంకం
- కిచెన్ క్యాబినెట్స్, బాత్రూమ్ వస్తువులపై: 50% సుంకం
- హోమ్ ఫర్నిచర్ పై: 30% సుంకం
- భారీ ట్రక్కులపై: 25% సుంకం
ఇది అమెరికా దేశీయ పరిశ్రమలను రక్షించేందుకు తీసుకున్న చర్య అని ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయం భారత్ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఫార్మా రంగం ప్రత్యేకంగా దెబ్బతినే ఛాన్స్ ఉంది. భారత ప్రభుత్వం ఈ విషయంపై స్పందించే అవకాశం ఉంది. WTO నియమాలకు విరుద్ధంగా ఉండటంతో అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తుంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
