మన పత్రిక, వెబ్‌డెస్క్
విజయ్ కుమార్ ( Durisetti Vijay Kumar ) విద్యా ప్రస్థానం ప్రత్యేకమైనది. స్థానిక SFS హై స్కూల్ లో పాఠశాల విద్య పూర్తి చేశాడు. హైదరాబాద్ లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివాడు. NIT ఢిల్లీ నుండి ఇంజినీరింగ్ డిగ్రీ పొందాడు.
Advertisement
ప్రస్తుతం మెటపల్లి RDO కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. ఉద్యోగంతో పాటు కఠినంగా సిద్ధమై గ్రూప్-1 పరీక్షలో విజయం సాధించాడు. తండ్రి సత్యనారాయణ, తల్లి జామునారాణి కుమారుడి విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. సోదరి ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. విజయ్ కుమార్ సాధన యువతకు ప్రేరణగా నిలుస్తోంది.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
