రైల్వే గ్రూప్ డి పరీక్ష తేదీలు 2025 | RRB Group D Exam Schedule, Admit Card Link
rrb group d exam date 2025 : భారత రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) 32,438 గ్రూప్ డి ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్ష తేదీలను విడుదల చేసింది. ఈ పరీక్షలు నవంబర్ 17, 2025 నుంచి డిసెంబర్ 2025 చివరి వరకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. పరీక్ష నగరం, తేదీ వివరాలు మరియు SC/ST అభ్యర్థుల ప్రయాణ అనుమతి (ట్రావెల్ అథారిటీ) డౌన్‌లోడ్ కోసం లింక్, పరీక్షకు 10 … Read more