రాష్ట్రస్థాయి డ్రాయింగ్ పోటీల్లో ‘డక్కన్ స్ప్రింగ్’ విద్యార్థుల ప్రతిభ!
మన పత్రిక, వెబ్డెస్క్: శేరిలింగపల్లిలో జరిగిన 6వ తెలంగాణ రాష్ట్రస్థాయి డ్రాయింగ్ పోటీల్లో నాచారంలోని డక్కన్ స్ప్రింగ్ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. వారి సృజనాత్మకతకు గాను పాఠశాల చైర్మన్ నవనీతరావు, ప్రిన్సిపాల్ స్వర్ణ అక్కినేని విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో హనియా ఫాతిమా, సయ్యద్ ఆఫియా ఫాతిమా, అనుల్ పులగం అత్యుత్తమ విజయాలు సాధించారు. అలాగే జిల్లా స్థాయిలో ఇషాన్ దాసరి, నక్షత్ర రావు మధురి, కటకం సూర్యాన్, … Read more