Horoscope 01 Nov 2025 : 01 నవంబర్ 2025 శనివారం రాశి ఫలాలు
Today Horoscope : 01 నవంబర్ 2025, శనివారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. శుభవార్త వింటారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. వృషభం : ప్రయాణాలు చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. డబ్బు ఖర్చు చేస్తారు. దాని వల్ల మానసికంగా ఆందోళన చెందుతారు. ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు … Read more