Konda Surekha : నాగార్జునకు క్షమాపణ చెప్పిన మంత్రి కొండా సురేఖ

minister Konda Surekha apologizes to nagarjuna

Konda Surekha : టాలీవుడ్ కింగ్ నాగార్జునకు తెలంగాణ మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. హీరో నాగార్జున ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో తాజాగా మంత్రి కొండా సురేఖ మరోసారి క్షమాపణలు చేశారు. ఈ విషయంపై ఇప్పటికే నాగార్జున పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దానిపై రేపు నాంపల్లి కోర్టులో విచారణ కూడా ఉంది. ఈ నేపథ్యంలో విచారణకు ఒక రోజు ముందే నాగార్జునకు సారీ … Read more

Horoscope 12 Nov 2025 : 12 నవంబర్ 2025 బుధవారం రాశి ఫలాలు

12 November 2025 Wednesday horoscope today in telugu

Today Horoscope : 12 నవంబర్ 2025, బుధవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : ఏ పని ప్రారంభించినా ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్లండి. మీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. మానసిక ఆనందాన్ని పొందుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది.                     వృషభం : తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి.                     మిథునం : శుభవార్తలు వింటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు … Read more

Gold Rates 12 Nov 2025 : 12 నవంబర్ 2025, బుధవారం ఈరోజు గోల్డ్ రేట్స్

12 November 2025 Wednesday gold rates today in telugu

Gold Rates 12 Nov 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇవాళ 12 నవంబర్ 2025 బుధవారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,585 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,536 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,439 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.170.10 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more

Bomb Blast in Pakistan : పాకిస్థాన్‌లో బాంబు పేలుడు.. 12 మంది మృతి

12 killed in blast at Islamabad in pakistan

Bomb Blast in Pakistan : నిన్న ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ ను మరవకముందే అదే తరహాలో పాకిస్థాన్ లోనూ బాంబు పేలుడు సంభవించింది. ఇస్లామాబాద్ జిల్లా కోర్టు దగ్గర్లో పార్క్ చేసి ఉన్న కారులో పేలుడు సంభవించింది. కారులో గ్యాస్ సిలిండర్ పెట్టి పేల్చినట్టుగా పోలీసులు గుర్తించారు. మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పేలుడు ధాటికి 12 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. కోర్టుకు సమీపంలో కావడంతో మృతులు, … Read more

PM Modi Bhutan Visit : భూటాన్‌లో మోదీ.. జలవిద్యుత్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన ప్రధాని

pm modi inaugurates hydroelectric project

PM Modi Bhutan Visit : దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం భూటాన్ లో ఉన్నారు. రెండు రోజుల భూటాన్ పర్యటనలో భాగంగా ఇవాళ భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గ్యేల్ వాంగ్ చుక్ తో భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరు నేతలు కలిసి భారత్, భూటాన్ దేశాల సరిహద్దులో నిర్మించిన 1020 ఎండబ్ల్యూ పునత్ చుంగ్చు II జల విద్యుత్ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గేతో కూడా మోదీ భేటీ … Read more

Dr Umar Mohammad : ఎవరు ఈ సూసైడ్ బాంబర్ డాక్టర్ ఉమర్ మహమ్మద్?

who is dr umar mohammad involved in delhi bomb blast

Dr Umar Mohammad : ప్రస్తుతం దేశమంతా ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ గురించే మాట్లాడుకుంటోంది. ఢిల్లీ కారు బాంబు పేలుడులో ప్రధాన సూత్రధారి డాక్టర్ ఉమర్ మహమ్మద్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. బాంబు పేలిన కారులో ఉన్నది ఇతడే అని పోలీసులు నిర్ధారించారు. అతడు ఒక సూసైడ్ బాంబర్ అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే కారులో ఉండి బాంబు పేలేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. ఉమర్ ది పుల్వామా దగ్గర్లోని కోయిల్ అనే ఊరు. ఇతడు … Read more

Hijras Attack : డబ్బులు ఇవ్వలేదని ఇంటి యజమానిని చితకబాదిన హిజ్రాలు

hijras attack on house owner for not giving money in hydderabad

Hijras Attack : గృహ ప్రవేశం రోజు అడిగిన డబ్బులు ఇవ్వలేదని ఓ ఇంటి యజమానిని హిజ్రాలు చితకబాదారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కీసర పరిధిలో చోటు చేసుకుంది. కీసర సమీపంలోని చీర్యాల అనే ఏరియాలో ఉన్న బాలాజీ ఎన్‌క్లేవ్‌లో కొత్త ఇంటి గృహ ప్రవేశ వేడుకులను ఆ వ్యక్తి చేసుకుంటుండగా అక్కడికి వచ్చిన హిజ్రాలు లక్ష రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీంతో డబ్బులు ఇచ్చేందుకు ఆ ఇంటి యజమాని నిరాకరించాడు. వెంటనే మరో … Read more

Dharmendra : బాలీవుడ్ స్టార్ ధర్మేంద్ర కన్నుమూత

Bollywood actor Dharmendra dies at 89

Dharmendra : బాలీవుడ్ స్టార్ నటుడు ధర్మేంద్ర ఇక లేరు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 89 ఏళ్లు. శ్వాసకోశ సమస్యలతో ఆయన గత కొంత కాలంగా బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అక్కడే చికిత్స పొందుతూ మరణించారు. ధర్మేంద్ర బాలీవుడ్ లో కొన్ని వందల సినిమాల్లో నటించారు. 1997 లో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు వరించింది. 2012 లో … Read more

Gold Rates 11 Nov 2025 : 11 నవంబర్ 2025, మంగళవారం ఈరోజు గోల్డ్ రేట్స్

11 November 2025 Tuesday gold rates today telugu

Gold Rates 11 Nov 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవాళ 11 నవంబర్ 2025 మంగళవారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,383 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,351 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,288 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.169.10 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more

Horoscope 11 Nov 2025 : 11 నవంబర్ 2025 మంగళవారం రాశి ఫలాలు

11 November 2025 Tuesday horoscope today telugu

Today Horoscope : 11 నవంబర్ 2025, మంగళవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : ఆరోగ్యం బాగుంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.                    వృషభం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.                    మిథునం : ఏ పని ప్రారంభించినా శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. … Read more