PM Modi Bhutan Visit : దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం భూటాన్ లో ఉన్నారు. రెండు రోజుల భూటాన్ పర్యటనలో భాగంగా ఇవాళ భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గ్యేల్ వాంగ్ చుక్ తో భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరు నేతలు కలిసి భారత్, భూటాన్ దేశాల సరిహద్దులో నిర్మించిన 1020 ఎండబ్ల్యూ పునత్ చుంగ్చు II జల విద్యుత్ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు.
భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గేతో కూడా మోదీ భేటీ కానున్నారు. బుధ్దుడి పవిత్ర ప్రాంతాల్లోనూ మోదీ సందర్శన ఉండనుంది. భూటాన్ నాలుగో రాజు జిగ్మే సింగే వాంగ్ చుక్ 70వ జయంతి కార్యక్రమంలోనూ మోదీ పాల్గొననున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
