Gold Rates 11 Nov 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవాళ 11 నవంబర్ 2025 మంగళవారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,383 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,351 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,288 గా ఉంది.
వెండి గ్రాముకు ఈరోజు రూ.169.10 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ లో రూ.1,69,100 గా ఉంది.
Advertisement
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- విద్యార్థులకు పండుగల పండగ.. ఆగస్టు సెలవుల లిస్ట్ వచ్చేసింది! | Telangana School Holidays August 2026
- పెరూలో 5.3 తీవ్రతతో భూకంపం సునామీ ముప్పు లేదని స్పష్టత
- ఈనెల 24న ఎల్లారెడ్డిలో మెగా జాబ్ మేళా
- ఆగస్టు 07 రాశిఫలాలు: ద్వాదశ రాశుల వారి ఫలితాలు, సూచనలు
- నష్టాల్లో అంతర్జాతీయ మార్కెట్లు గ్యాప్ డౌన్‌తో ప్రారంభమయ్యే చాన్స్
Advertisement
