Today Horoscope : 11 నవంబర్ 2025, మంగళవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం : ఆరోగ్యం బాగుంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
వృషభం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.
మిథునం : ఏ పని ప్రారంభించినా శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటకం : ఉత్సాహంగా పని చేస్తారు. కుటుంబ సభ్యులు, బంధువుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
సింహం : కీలక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి అభివృద్ధి జరుగుతుంది. వాగ్వాదాల జోలికి వెళ్లకండి.
కన్య : సమాజలో గౌరవం లభిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
తుల : ఏ పని ప్రారంభించినా విజయవంతం అవుతుంది. ఓ ఘటన మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
వృశ్చికం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. శుభఫలితాలు కలుగుతాయి. శుభవార్త వింటారు.
ధనుస్సు : కుటుంబ సభ్యుల సఖ్యత లభిస్తుంది. ముఖ్యమైన పనుల కోసం తోటివారు సాయం చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
మకరం : కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సాయం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
కుంభం : చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ప్రశంసలు పొందుతాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సాయం లభిస్తుంది. సమాజంలో మంచి పేరు దొరుకుతుంది.
మీనం : కుటుంబ సభ్యుల సాయం లభిస్తుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
