BRS Rally : పారిశ్రామిక వాడల భూములను అమ్మొద్దంటూ బీఆర్ఎస్ ర్యాలీ

brs protest at ghmc office against industrial lands issue

BRS Rally : హైదరాబాద్ పరిధిలో ఉన్న పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న భూములను అమ్మేందుకు వీలుగా హెచ్ఐఎల్‌టీపీ పాలసీని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇండస్ట్రియల్ భూములను అమ్మే హక్కు ప్రభుత్వానికి ఎరవిచ్చారు? అది తెలంగాణ ప్రజల సొత్తు.. అంటూ బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. ఆ పాలసీని రద్దు చేయాలని చాలా రోజుల నుంచి ప్రభుత్వంపై మండిపడుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయానికి ప్లకార్డులతో నిరసన తెలుపుతూ ర్యాలీగా బయలుదేరారు.

SSC Student Suicide : మార్కులు తక్కువగా వచ్చాయని పేరెంట్స్ తిట్టారని టెన్త్ విద్యార్థి ఆత్మహత్య

ssc student commits suicide in habsiguda hyd

SSC Student Suicide : పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లోని హబ్సిగూడ పరిధిలో చోటు చేసుకుంది. తనకు మార్కులు తక్కువగా వచ్చాయని తన పేరెంట్స్ మందలించారని మనస్థాపం చెందిన ఆ విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

TS High Court : స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో నేడే విచారణ

high court hearing today on local body elections

TS High Court : స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. పాత రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అలాగే.. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ కేబినేట్ సమావేశం కూడా ఉంది. ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికల విషయంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. షెడ్యూల్ కూడా రెండు మూడు రోజుల్లో విడుదల కానుంది.

Gold Rates 25 Nov 2025 : 25 నవంబర్ 2025, మంగళవారం ఈరోజు గోల్డ్ రేట్స్

25 November 2025 Tuesday today gold rates telugu

Gold Rates 25 Nov 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇవాళ 25 నవంబర్ 2025 మంగళవారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,512 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,469 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,384 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.170.90 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more

TG CABINET: నేడు కేబినెట్ సమావేశం…

Telangana cabinet meeting Today 25 november

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన నేడు మంత్రి మండలి సమావేశం జరగనుంది(Telangana cabinet meeting Today). ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరిగే ఈ సమావేశంపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. రాష్ట్రానికి సంబంధించిన పలు ముఖ్య అంశాలు ఈ అజెండాలో ఉండనున్నట్లు సమాచారం. ప్రత్యేకంగా తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్ల తుది రూపురేఖలు, అలాగే రైజింగ్ తెలంగాణ 2047 పై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని … Read more

Horoscope 25 Nov 2025 : 25 నవంబర్ 2025 మంగళవారం రాశి ఫలాలు

25 November 2025 Tuesday today horoscope

Horoscope 25 Nov 2025: 25 నవంబర్ 2025, మంగళవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : ఆత్మవిశ్వాసమే మీకు బలం. మనోధైర్యంతో ముందుకెళ్లండి. ఆచితూచి వ్యవహరించండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.                              వృషభం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఏ పని ప్రారంభించినా విజయం వరిస్తుంది. ధైర్యంతో ముందుకెళ్లండి.                     మిథునం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. … Read more

తెలంగాణ ఆర్టీసీలో 1500 కండక్టర్ పోస్టులు..

telangana rtc conductor recruitment 1500 posts

Telangana 1500 RTC Conductor Jobs: శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కండక్టర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని సంస్థ భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో మొత్తం 3,208 కండక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే, ప్రస్తుత తక్షణ అవసరాల రీత్యా వెంటనే 1500 పోస్టులను భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ రవాణా శాఖ మంత్రి దృష్టికి ప్రతిపాదనలు … Read more

తెలంగాణలో వాట్సప్ గ్రూపుల్లో ప్రమాదకర APK ఫైళ్లు

apk files whatsapp groups alert telangana

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో (Telangana State) గత రెండు రోజులుగా అనేక వాట్సప్ గ్రూపుల్లో అనుమానాస్పద .apk ఫైళ్లు వేగంగా షేర్ అవుతున్నాయి. తాజా సమాచారంలో, ఈ ఫైళ్లను “eKYC”, “ఆధార్ అప్డేట్”, “SBI ఖాతా నిర్ధారణ” పేర్లతో పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రకటనలో పేర్కొన్న వివరాల ప్రకారం, ఇవి క్లిక్ చేసిన వెంటనే మొబైల్ పూర్తిగా సైబర్ నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్లే ప్రమాదం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది గ్రూపుల్లో ఈ లింకులు పంచబడుతున్నాయి. డార్క్ … Read more

Revanth Reddy Kodangal Tour : ఢిల్లీలో నోయిడా.. తెలంగాణలో కొడంగల్

telangana cm revanth reddy kodangal tour

Revanth Reddy Kodangal Tour : ఢిల్లీ పక్కన ఉన్న నోయిడా ఎలా దేశానికి ఆదర్శంగా మారిందో.. తెలంగాణలో కొడంగల్ నియోజకవర్గాన్ని కూడా అలా తీర్చిదిద్దుతానని.. తెలంగాణ నోయిడాగా కొడంగల్ మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కొడంగల్ పట్టణంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించిన విషయం తెలిసిందే. హరేకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించనున్న మధ్యాహ్న భోజన కిచెన్ షెడ్ నిర్మాణానికి రేవంత్ భూమి పూజ చేశారు. అనంతరం పలు అభివృద్ధి పనుల కోసం … Read more

Xiaomi 17 Series : భారత్‌లో షియోమీ 17 సిరీస్ రిలీజ్ ఎప్పుడు?

when xiaomi 17 and 17 ultra launch in india

Xiaomi 17 Series : షియోమీ ఫోన్లకు భారత్ లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షియోమీ సిరీస్ అంటే అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంటాయి. అందుకే ఈ సిరీస్ ఫోన్ల కోసం స్మార్ట్ ఫోన్ అభిమానులు తెగ ఎదురు చూస్తుంటారు. షియోమీ నుంచి సరికొత్త సిరీస్ అయిన 17 ఇప్పటికే చైనాలో రిలీజ్ అయింది కానీ.. భారత్ లో మాత్రం రిలీజ్ కాలేదు. 17 సిరీస్ లో భాగంగా 17, 17 … Read more