BRS Rally : హైదరాబాద్ పరిధిలో ఉన్న పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న భూములను అమ్మేందుకు వీలుగా హెచ్ఐఎల్టీపీ పాలసీని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇండస్ట్రియల్ భూములను అమ్మే హక్కు ప్రభుత్వానికి ఎరవిచ్చారు? అది తెలంగాణ ప్రజల సొత్తు.. అంటూ బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. ఆ పాలసీని రద్దు చేయాలని చాలా రోజుల నుంచి ప్రభుత్వంపై మండిపడుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయానికి ప్లకార్డులతో నిరసన తెలుపుతూ ర్యాలీగా బయలుదేరారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
