అమెరికాలో 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్ల అరెస్ట్..
మన పత్రిక, వెబ్డెస్క్: అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులపై యూఎస్ అధికారులు కొరడా ఝులిపించారు. కాలిఫోర్నియాలోని ఎల్ సెంట్రో సెక్టార్‌లో నిర్వహించిన తనిఖీల్లో 30 మంది భారతీయులను యూఎస్ బోర్డర్ పెట్రోల్ (US Border Patrol) అధికారులు అరెస్ట్ చేశారు. వీరందరూ అక్రమంగా దేశంలో ఉంటూనే, కమర్షియల్ డ్రైవర్ లైసెన్సులు (CDL) పొంది భారీ సెమీ ట్రక్కులను నడుపుతున్నట్లు గుర్తించారు. ఆపరేషన్ వివరాలు: