మన పత్రిక, వెబ్‌డెస్క్: నూతన సంవత్సర వేడుకల (New Year Celebrations) వేళ హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఏటా డిసెంబర్-జనవరి మధ్యలోనే 80-90 శాతం మత్తు దందా జరుగుతుందన్న సమాచారంతో నిఘా పెంచారు. ఈ క్రమంలో తెలంగాణ ‘ఈగల్ టీమ్’ పోలీసులు ఆరుగురు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి 330 గ్రాముల గంజాయి, 3 గ్రాముల కొకైన్, 11.5 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు.
అటు వరంగల్ జిల్లాలో ముగ్గురు సరఫరాదారులను అరెస్ట్ చేసి 80 గ్రాముల గంజాయిని, మియాపూర్ పరిధిలో 250 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు. పట్టుబడిన వారు ఏపీ, తెలంగాణ మధ్య గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులుగా పోలీసులు గుర్తించారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
