బిగ్‌బాస్ 10: వర్షిణికి పర్మినెంట్ వాష్‌రూమ్ డ్యూటీ
బిగ్‌బాస్ 10 తెలుగు మూడో రోజు ఎపిసోడ్‌లో ఇంటి పనుల కేటాయింపులో వివాదాలు నెలకొనగా, వర్షిణికి శాశ్వతంగా వాష్‌రూమ్ శుభ్రం చేసే బాధ్యత దక్కింది.
బిగ్‌బాస్ 10 తెలుగు మూడో రోజు ఎపిసోడ్‌లో ఇంటి పనుల కేటాయింపులో వివాదాలు నెలకొనగా, వర్షిణికి శాశ్వతంగా వాష్‌రూమ్ శుభ్రం చేసే బాధ్యత దక్కింది.
హైదరాబాద్: ఆర్టీసీ సాధారణ బస్సుల్లో సీసీ టీవీ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం లేదని, ప్రస్తుతం కేవలం ప్రీమియం, ఎలక్ట్రిక్ బస్సుల్లో మాత్రమే వీటిని అందుబాటులోకి తెచ్చామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గురువారం ప్రారంభమైన తెలంగాణ శాసనసభ నాలుగో రోజు సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. ఆర్టీసీ భూములను ప్రభుత్వానికి ఇస్తున్నామని మంత్రి సభలో పునరుద్ఘాటించారు. అంతకుముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. సుదూర ప్రాంతాలు, … Read more
TG POLITICS: కాంగ్రెస్ నడిపే ఫేక్ అకౌంట్ ఆధారంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడే దౌర్భాగ్య పరిస్థితికి వచ్చారని బీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులే ఆ ఫేక్ అకౌంట్‌లో పోస్టులు చేస్తూ, దాన్నే పట్టుకుని సీఎం సభను తప్పుదోవ పట్టించారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ఆ దొంగ ఫేక్ అకౌంట్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు తక్షణమే ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై వెంటనే విచారణ జరిపించి బాధ్యులను అరెస్ట్ … Read more
‘టాక్సిక్’ సినిమాకు మొదటి రోజే వ్యతిరేక సమీక్షలు వచ్చినప్పటికీ, నటుడు యష్ ఎంతో ప్రశాంతంగా స్పందించారని డబ్బింగ్ సూపర్‌వైజర్ జైదేవ్ మోహన్ తెలిపారు. ప్రేక్షకుల నిర్ణయాన్ని గౌరవించాలని యష్ పేర్కొన్నట్లు చెప్పారు.
హైదరాబాద్: పోలీస్, అగ్నిమాపక, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ తదితర శాఖల్లోని కానిస్టేబుల్, తత్సమాన స్థాయి పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని ప్రభుత్వం మరో మూడేళ్ల పాటు సడలించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. హోంశాఖలో సబ్ ఇన్స్‌స్పెక్టర్ (32 ఏళ్లు), కానిస్టేబుల్ (29 ఏళ్లు) పోస్టుల వయోపరిమితిలో వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం, ఈ వ్యత్యాసాన్ని సరిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన 7 … Read more
సాంకేతిక దిగ్గజం యాపిల్ తన సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తొలి ఫోల్డబుల్ ఫోన్ ‘ఐఫోన్ డ్యూయో’తో పాటు ఐఫోన్ 18 శ్రేణి ఉత్పత్తులను బుధవారం ప్రపంచానికి పరిచయం చేసింది. కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్‌లో నిర్వహించిన ‘సర్ ప్రైజ్ అండ్ షైన్’ వేడుకలో కొత్త సీఈఓ జాన్ టెర్నస్ వీటిని ఆవిష్కరించారు. LavanyaLavanya is a content writer at Mana Patrika, covering useful updates and information for Telugu readers. She writes about … Read more
హైదరాబాద్: YCP మాజీమంత్రి జోగి రమేష్, ఆయన కుటుంబసభ్యుల నుంచి తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఆయన కోడలు మేఘన గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కోరారు. బుధవారం రాజ్‌భవన్‌లో తన తండ్రి అనంతకృష్ణగౌడ్‌తో కలిసి ఆమె గవర్నర్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. తన పెళ్లికి తల్లిదండ్రులు రూ.5 కోట్లు ఖర్చు చేశారని, అయితే కొన్నాళ్లకే అత్త శకుంతల, మామ జోగి రమేష్, భర్త రాజీవ్ రూ.5 కోట్ల అదనపు కట్నంతో పాటు ఖరీదైన … Read more
AP: పాఠశాలకు సెలవు వస్తుందనే విపరీత ఆలోచనతో ఇద్దరు విద్యార్థులు తోటి విద్యార్థిపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలం గ్యారంపల్లె గురుకుల పాఠశాలలో వెలుగుచూసింది. బాధితుని తల్లిదండ్రుల కథనం మేరకు… వారం క్రితం అర్ధరాత్రి 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి నిద్రిస్తుండగా, ఇద్దరు తోటి విద్యార్థులు దిండుతో ముఖంపై అదిమి, గొంతు నొక్కేందుకు యత్నించారు. బాధితుడు వారి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. భయభ్రాంతులకు గురైన విద్యార్థి సమాచారం అందించడంతో తల్లిదండ్రులు … Read more
సినిమా: నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంతో బిజీగా ఉన్న నాని.. తన తదుపరి ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టినట్లు సమాచారం. ‘డాన్’ సినిమాతో గుర్తింపు పొందిన తమిళ యువ దర్శకుడు సిబి చక్రవర్తితో నాని తన నెక్స్ట్ మూవీని ఫైనల్ చేసినట్లు ఫిలిం వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కథా చర్చలు కూడా విజయవంతంగా పూర్తయినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ప్రముఖ … Read more
అమరావతి: ఉత్తర బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు ఉత్తరాంధ్రతో పాటు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని, మిగతా చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపింది. వర్షాల సమయంలో ఉరుములు, … Read more