Cognizant : కాగ్నిజెంట్ లో ఉద్యోగాలు.. ఫ్రెషర్స్ కి సదవకాశం.. ఇప్పుడే అప్లై చేయండి

Cognizant Latest job update

ప్రముఖ IT సాఫ్ట్వేర్ కంపెనీ (Soft were) అయిన కాగ్నిజెంట్ లో (Cognizant) ఫ్రెషర్స్ (Freshers) కి అదిరిపోయే జాబ్ Recruitments నోటిఫికేషన్ వచ్చేసింది. ఇండియాలో ఉన్న అన్ని IT లొకేషన్లలో ఈ జాబ్స్ అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. (BCA, BSc, BA, BBA, BCom, Bvoc, BMS) గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ జాబ్స్ కి అర్హులు. ముఖ్యంగా 2024, 2025 లో డిగ్రీ పూర్తి చేసిన యువతీ … Read more

IT Accenture Jobs : యాక్సెంచర్ లో భారీగా ఉద్యోగాలు.. ఫ్రెషర్స్ కోసమే

Accenture job updates in hyderabad

ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన ఆక్సెంచర్ (Accenture Recruitment) లో తాజాగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈకంపెనీలో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ (Associate Software Engineer @ PAN India) ఉద్యోగాలు విడుదల చేయగా వివరాలు కింది విధంగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి BE, BTech, ME, MTech, MCA, MSc పూర్తి చేసిన యువత అర్హులు. అది కూడా 2025 లో పూర్తి చేసిన ఫ్రెషర్స్ కి మంచి అవకాశం అని చెప్పొచ్చు. అలాగే 2ఇయర్స్ … Read more

సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్.. మార్చి నాటికి ఆ ఖాళీలన్నీ భర్తీ!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: సింగరేణి కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, సింగరేణి ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులన్నింటినీ మార్చి నాటికి భర్తీ చేస్తామని కీలక ప్రకటన చేశారు. వైద్య పోస్టుల భర్తీ వేగవంతం సింగరేణి ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోందని డిప్యూటీ సీఎం … Read more

నిమ్స్‌లో 813 పోస్టులు.. 73 కొత్త డయాలసిస్ కేంద్రాలు: మంత్రి దామోదర

నిమ్స్‌లో 813 ఉద్యోగాలు.. కొత్తగా 73 డయాలసిస్ కేంద్రాలు: మంత్రి దామోదర కీలక ప్రకటన మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ వైద్యారోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పన, నియామకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు కొత్తగా 73 డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేసినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. ఇప్పటికే పనిచేస్తున్న 105 కేంద్రాలకు ఇవి అదనమని, ప్రతి 25 కిలోమీటర్ల … Read more

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 514 ఆఫీసర్ పోస్టులు.. దరఖాస్తుకు నేడే లాస్ట్ ఛాన్స్!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగులకు ముఖ్య గమనిక. బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI)లో 514 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో (జనవరి 5, 2026) ముగియనుంది. స్కేల్-2, 3, 4 కేటగిరీల్లో ఉన్న ఈ ఖాళీలకు అర్హులైన అభ్యర్థులు వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఏదైనా డిగ్రీతో పాటు CA, CFA లేదా MBA (Finance/Banking) పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. రాత పరీక్ష … Read more

అంగన్‌వాడీ జాబ్స్.. 92 పోస్టులు, టెన్త్ అర్హత.. వివరాలివే

మన పత్రిక, వెబ్​డెస్క్: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అనంతపురం జిల్లా మహిళలకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఖాళీగా ఉన్న 92 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 78 అంగన్‌వాడీ వర్కర్, 14 అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు 2025 జూలై 1 నాటికి … Read more

SVIMS Jobs: TTD ఆధ్వర్యంలో రాత పరీక్ష లేకుండా నోటిఫికేషన్ | SVIMS Recruitment 2025

SVIMS Recruitment 2025 – డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ నర్స్ & ఇతర పోస్టులు రిక్రూట్మెంట్ అవలోకనం సంస్థ పేరు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS), తిరుపతి పోస్ట్ పేర్లు ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III (డేటా ఎంట్రీ ఆపరేటర్), ప్రాజెక్ట్ నర్స్ (జూనియర్ నర్స్/లేడీ హెల్త్ విజిటర్), ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III (మెడికల్ సోషల్ వర్కర్స్ / ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్), ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ (వైద్యం) మొత్తం పోస్టులు 21 రిక్రూట్‌మెంట్ … Read more

NCERT Non Teaching Recruitment 2025 Notification | 10th, 12th అర్హతతో కంప్యూటర్ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంట్, LDC & లైబ్రరీ అటెండంట్ నోటిఫికేషన్

NCERT నాన్-టీచింగ్ రిక్రూట్మెంట్ 2025 సంస్థ పేరు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) పోస్ట్ పేరు కంప్యూటర్ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంట్, LDC, లైబ్రరీ అటెండెంట్ తదితర పోస్టులు మొత్తం పోస్టులు 173 రిక్రూట్‌మెంట్ విధానం పర్మనెంట్ గ్రూప్ C జాబ్స్ విద్య అర్హత 10వ తరగతి, 12వ తరగతి, Any డిగ్రీ వయోపరిమితి 18–35 / 50 సంవత్సరాలు (పోస్ట్ ఆధారంగా) నెల జీతం రూ.29,200 నుండి రూ.91,300 వరకు … Read more

TGSRTC Supervisor Trainee Recruitment 2025 Notification | రోడ్డు రవాణా శాఖలో సూపర్వైజర్ ట్రైనింగ్ నోటిఫికేషన్వచ్చేసింది

TGSRTC సూపర్‌వైజర్ ట్రైనీ రిక్రూట్మెంట్ 2025 సంస్థ పేరు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) ద్వారా TGSRTC పోస్ట్ పేరు ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ (TST), మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ (MST) మొత్తం పోస్టులు 198 రిక్రూట్‌మెంట్ విధానం రెగ్యులర్ బేసిస్ విద్య అర్హత Any Degree / డిప్లమా (పోస్ట్ ఆధారంగా) వయోపరిమితి 18 నుండి 25 సంవత్సరాలు (01-07-2025 నాటికి) నెల జీతం రూ.27,080 నుండి రూ.81,400 వరకు అప్లికేషన్ … Read more

తెలంగాణ డిగ్రీ కాలేజీల్లో 2,832 ఖాళీలు

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 149 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మొత్తం 2,832 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తాజా సమాచారం. వీటిలో కేవలం 200 మంది మాత్రమే కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తుండగా, మిగిలిన పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. విభాగాల వారీగా చూస్తే.. అత్యధికంగా 2,569 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీకి నోచుకోలేదు. అలాగే 62 ప్రిన్సిపల్ పోస్టులు, 110 ఫిజికల్ డైరెక్టర్, 91 … Read more