IBPS RRB Recruitment 2025: ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు | 13,217 ఖాళీలు
మన పత్రిక, వెబ్డెస్క్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) రీజినల్ రూరల్ బ్యాంకుల్లో ఆఫీసర్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. IBPS RRB నియామకం 2025 కింద 13,217 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 1, 2025 నుండి ప్రారంభమైంది. చివరి తేదీ: సెప్టెంబర్ 21, 2025. ఈ నియామకంలో ఆఫీసర్ స్కేల్ I, II, III మరియు ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులు … Read more