ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన ఆక్సెంచర్ (Accenture Recruitment) లో తాజాగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈకంపెనీలో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ (Associate Software Engineer @ PAN India) ఉద్యోగాలు విడుదల చేయగా వివరాలు కింది విధంగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి BE, BTech, ME, MTech, MCA, MSc పూర్తి చేసిన యువత అర్హులు. అది కూడా 2025 లో పూర్తి చేసిన ఫ్రెషర్స్ కి మంచి అవకాశం అని చెప్పొచ్చు. అలాగే 2ఇయర్స్ ఎక్సపీరియెన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఉద్యోగాలు మంచి అవకాశం అని చెప్పొచ్చు.
చివరగా 9 జనవరి 2026 వరకు ఈ ఉద్యోగాలు అప్లై చేసుకోవచ్చు. 2023 to 2025 batch వాళ్ళకి ఇది సువర్ణావకాశం అని చెప్పాలి.
Apply Link: https://tinyurl.com/3v5fttyy
IT Jobs: https://tinyurl.com/2s722xa4
2023 Batch Jobs: https://tinyurl.com/yckr723y
2024 Batch Jobs: https://tinyurl.com/4ksy3j6r
2025 Batch Jobs: https://tinyurl.com/pujjefn5
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- Railway Jobs 2026: రైల్వేలో 4,098 ఉద్యోగాలు.. ఏయే పోస్టులు? పూర్తి వివరాలు
- విద్యార్థులకు పండుగల పండగ.. ఆగస్టు సెలవుల లిస్ట్ వచ్చేసింది! | Telangana School Holidays August 2026
- పెరూలో 5.3 తీవ్రతతో భూకంపం సునామీ ముప్పు లేదని స్పష్టత
- ఈనెల 24న ఎల్లారెడ్డిలో మెగా జాబ్ మేళా
- ఆగస్టు 07 రాశిఫలాలు: ద్వాదశ రాశుల వారి ఫలితాలు, సూచనలు
