SBI Jobs: పరీక్ష లేకుండా ఎస్బిఐలో 996 ఉద్యోగాలు..

పరీక్ష లేకుండా ఎస్బిఐలో ఉద్యోగాలు – కేవలం ఇంటర్వ్యూతోనే ఎంపిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశవ్యాప్తంగా కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 996 పోస్టులు ప్రకటించగా, ఇందులో హైదరాబాద్‌లో 43, అమరావతిలో 29 ఖాళీలు ఉన్నాయి. ఈ నియామకాల్లో ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూతోనే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. డిగ్రీ లేదా ఎంబీఏ అర్హత కలిగి, సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more

KVS–NVS 2025లో 14,976 ఉద్యోగాలు; దరఖాస్తు గడువు పొడిగింపు

Kendriya Vidyalaya Sangathan Navodaya Vidyalaya Samiti Recruitment Drive 2025

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: కేంద్ర సంస్థల్లో 14,976 ఉద్యోగాలు.. గడువు పెంపు! మన పత్రిక, వెబ్​డెస్క్: కేంద్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. కేంద్రీయ (KVS), నవోదయ (NVS) విద్యాలయాల్లో కలిపి ఏకంగా 14,976 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువును పొడిగించింది. వాస్తవానికి డిసెంబర్ 4తో గడువు ముగియాల్సి ఉండగా, అభ్యర్థుల సౌకర్యార్థం డిసెంబర్ 11 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందులో KVSలో 9,126, NVSలో 5,841 ఖాళీలు ఉన్నాయి. … Read more

జీహెచ్ఎంసీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు.. నవంబర్ 8 డెడ్‌లైన్!

GHMC Jobs

మన పత్రిక, వెబ్​డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మరియు ఇతర అర్బన్ లోకల్ బాడీస్‌లో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక ప్రక్రియను నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (NAC) చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 55 పోస్టులను భర్తీ చేస్తున్నారు, ఇందులో 40 సైట్ ఇంజనీర్, 15 జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. సైట్ ఇంజనీర్ పోస్టుకు బీఈ/బీటెక్, జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టుకు BArch/BPlan … Read more

Jobs: ప్రభుత్వ ఆసుపత్రిలో 27 నూతన పోస్టులు మంజూరు.. 

tungaturthi hospital jobs

మన పత్రిక, వెబ్​డెస్క్: తుంగతుర్తి (tungaturthi) వంద పడకల ఆసుపత్రికి 27 నూతన ఉద్యోగాలను మంజూరు చేస్తూ తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని హాస్పిటల్ ఇన్చార్జి డాక్టర్ నిర్మల్ కుమార్ తెలిపారు. మంజూరైన పోస్టుల్లో గైనకాలజీ, పీడియాట్రిక్స్, రేడియాలజీ వంటి సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ కేటగిరీలు, ఆర్ఎంఓ, అనస్తీషియా పోస్టులు ఉన్నాయి. కాగా, రూ. 40 కోట్ల వ్యయంతో 8 నెలల క్రితం ప్రారంభమైన నూతన భవన నిర్మాణం ప్రస్తుతం … Read more

Railway Jobs: రాత పరీక్ష లేదు, 10th+ITI అర్హత

railway jobs

మన పత్రిక, వెబ్​డెస్క్: ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1104 ఖాళీలను భర్తీ చేయనుండగా, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 15వ తేదీలోగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. అర్హతల విషయానికొస్తే, అభ్యర్థులు తప్పనిసరిగా పదవ తరగతిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు, సంబంధిత ట్రేడ్‌లో ఐటిఐ సర్టిఫికెట్ కూడా తప్పనిసరి. అక్టోబర్ 16, 2025 నాటికి అభ్యర్థుల … Read more

తెలంగాణలో 14,000 అంగన్‌వాడీ ఉద్యోగాలు.. మంత్రి సీతక్క ప్రకటన!

telangana 14000 ANGANWADI JOBS NOTIFICATION

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో త్వరలోనే 14,000 అంగన్‌వాడీ టీచర్లు మరియు సహాయకుల (ఆయాలు) నియామకాలు చేపట్టనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. తాజాగా, శిశు సంక్షేమశాఖలో టీజీపీఎస్సీ ద్వారా గ్రేడ్‌-1 సూపర్‌వైజర్లుగా నియమితులైన 181 మంది అభ్యర్థులకు మంత్రి నియామకపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంగన్‌వాడీ పోస్టుల భర్తీ గురించి ఈ కీలక ప్రకటన చేశారు.

BEL JOBS: 340 ప్రొబేషనరీ ఇంజనీరింగ్ పోస్టుల రిక్రూట్మెంట్ 2025

నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి 340 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసివున్నారు. దాంట్లో 175 ఖాళీలు ఎలక్ట్రానిక్స్ విభాగానికి, 109 మెకానికల్ విభాగానికి, 42 కంప్యూటర్ సైన్స్ విభాగానికి, 14 ఎలక్ట్రికల్ విభాగానికి అవకాశం కల్పిస్తున్నారు.దీనికి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 24 అక్టోబర్ 2025 నుంచి 14 నవంబర్ 2025 వరకు లింక్ ఆక్టివ్ లో ఉంటుంది. ఈ జాబ్స్ E -II గ్రేడ్ గా … Read more

AP TET 2025 Notification: నోటిఫికేషన్ విడుదల ఆన్‌లైన్ దరఖాస్తులు

AP TET 2025 Notification

ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET) 2025 నోటిఫికేషన్ అధికారికంగా విడుదలైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపల్ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియామకం కోసం ఈ పరీక్ష తప్పనిసరి అర్హతగా ఉంటుంది. AP TET 2025 ఆన్‌లైన్ దరఖాస్తులు ( Ap tet 2025 apply online ) అక్టోబర్ 24, 2025 నుంచి ప్రారంభం కానున్నాయి. చివరి తేదీ నవంబర్ 23, 2025 వరకు ఉంది. దరఖాస్తు ఫీజు ₹1000/- ప్రతి … Read more

RITES Senior Technical Assistant Recruitment 2025.

ప్రభుత్వ రంగానికి చెందిన రైట్స్ లో 600 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ పోస్టులకు (Bsc , Diplomo ( Engineering ) లోని సివిల్,ఎలక్ట్రికల్, ఎస్ అండ్ టీ, మెకానికల్, మెటలర్జీ, కెమికల్,కెమిస్ట్రీ స్ట్రీమ్ లో ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉండాలి. అర్హత కలిగిన అభ్యర్ధుల ఈ నెల 14 తేదీ నుంచి నవంబర్ 12 వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోగలరు. ఈ పోస్టులకు రాత పరీక్ష ఆధారంగా … Read more

Intelligence Bureau (IB) ACIO II Tech Recruitment 2025.

ఇంటెల్లెజెన్స్ బ్యూరో మరియు భారత ప్రభుత్వం అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్- II 258 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి ఉన్నారు. మొత్తం కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో 90 పోస్టులకు గాను, మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ గాను 168 పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇంజనీరింగ్ లో B.E/ B.Tech పాస్ అయితే చాలు. ఈ పోస్టులను అప్లై చేసుకోవడానికి వయోపరిమితి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు నిర్ణయించారు. … Read more