| TGSRTC సూపర్వైజర్ ట్రైనీ రిక్రూట్మెంట్ 2025 | |
| సంస్థ పేరు | తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) ద్వారా TGSRTC |
| పోస్ట్ పేరు | ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ (TST), మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ (MST) |
| మొత్తం పోస్టులు | 198 |
| రిక్రూట్మెంట్ విధానం | రెగ్యులర్ బేసిస్ |
| విద్య అర్హత | Any Degree / డిప్లమా (పోస్ట్ ఆధారంగా) |
| వయోపరిమితి | 18 నుండి 25 సంవత్సరాలు (01-07-2025 నాటికి) |
| నెల జీతం | రూ.27,080 నుండి రూ.81,400 వరకు |
| అప్లికేషన్ మోడ్ | ఆన్లైన్ |
| ముఖ్యమైన తేదీలు | |
| దరఖాస్తు ప్రారంభ తేదీ | 30-12-2025 (ఉదయం 08:00 గంటల నుండి) |
| దరఖాస్తు చివరి తేదీ | 20-01-2026 (సాయంత్రం 05:00 గంటల వరకు) |
| అప్లికేషన్ ఫీజు | |
| SC / ST (తెలంగాణ స్థానికులు) | రూ.400 |
| ఇతర అభ్యర్థులు | రూ.800 |
| ఎంపిక విధానం | |
| మెడికల్ ఫిట్నెస్ పరీక్ష, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక | |
| దరఖాస్తు విధానం | |
| TSLPRB అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి | |
| Important Links | |
| Notification PDF | Click Here |
| Apply Online | Click Here |
| Official Website | Click Here |
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- Railway Jobs 2026: రైల్వేలో 4,098 ఉద్యోగాలు.. ఏయే పోస్టులు? పూర్తి వివరాలు
- విద్యార్థులకు పండుగల పండగ.. ఆగస్టు సెలవుల లిస్ట్ వచ్చేసింది! | Telangana School Holidays August 2026
- పెరూలో 5.3 తీవ్రతతో భూకంపం సునామీ ముప్పు లేదని స్పష్టత
- ఈనెల 24న ఎల్లారెడ్డిలో మెగా జాబ్ మేళా
- ఆగస్టు 07 రాశిఫలాలు: ద్వాదశ రాశుల వారి ఫలితాలు, సూచనలు
Advertisement
