‘రామాయణ’ టీజర్‌కు సెన్సార్ క్లియరెన్స్
మన పత్రిక, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు రూ.3000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం 2026 నవంబర్‌లో దీపావళి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టీజర్‌కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) క్లియరెన్స్ ఇవ్వడం విశేషంగా మారింది. ‘రామ’ పేరుతో రాబోతున్న … Read more