Ustaad Bhagat Singh : రికార్డులకు ముహూర్తం ఫిక్స్ అయింది… ఈ సారి పెర్ఫార్మన్స్ బద్దలైపోద్ది..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న భారీ మాస్ ప్రాజెక్ట్ Ustaad Bhagat Singh నుంచి ఫైనల్ గా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. హరీష్ శంకర్ (Harish shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. గబ్బర్ సింగ్ తర్వాత ఈ కాంబో మరోసారి బాక్సాఫీస్ వద్ద మాస్ తుఫాన్ సృష్టిస్తుందని అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు. ఇప్పటికే మార్చి 19న గ్రాండ్ రిలీజ్కు … Read more