వినాయక చవితి వేడుకల్లో జంటగా తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బా
సినిమా: టాలీవుడ్‌లో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్, గ్లామరస్ బ్యూటీ ఈషా రెబ్బా రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ‘ఓం శాంతి శాంతి శాంతి’ చిత్రంలో తొలిసారిగా కలిసి నటించినప్పటి నుంచి వీరు ఎక్కడికి వెళ్లినా జంటగా కనిపిస్తుండటంతో డేటింగ్ రూమర్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో తాము మంచి స్నేహితులమని క్లారిటీ ఇచ్చినప్పటికీ పుకార్లు ఆగలేదు. తాజాగా ఈ … Read more