చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ, రేటింగ్
కిరణ్ అబ్బవరం, గౌరి ప్రియ జంటగా నటించిన చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ, విశేషాలు.
కిరణ్ అబ్బవరం, గౌరి ప్రియ జంటగా నటించిన చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ, విశేషాలు.
కిరణ్ అబ్బవరం నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రం థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను సాధిస్తోంది.
రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రామాయణ సినిమా ట్రైలర్ డిజిటల్ విడుదల వాయిదా పడింది. నిర్మాత నమిత్ మల్హోత్రా కొత్త వివరాలను వెల్లడించారు.
విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ‘రణబలి’ సినిమా విడుదల తేదీ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
విజయ్ చివరి చిత్రంగా వచ్చిన జాన నాయగన్ మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.78.27 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఘనమైన ప్రారంభాన్ని అందుకుంది.
తెలుగు ఫాంటసీ అడ్వెంచర్ సినిమా నాగబంధం జూలై 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ప్రీమియర్ షోల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామని ప్రకటించిన RAW NTR సంస్థ తమ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు వెల్లడించింది.
చెన్నైలోని రోహిణి థియేటర్‌లో జాన నాయగన్ సినిమా చూసి వస్తున్న నటి త్రిషను అభిమానులు, మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో చుట్టుముట్టారు.
దర్శకుడు వంశీ పైడిపల్లి, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కలసి చేస్తున్న హిందీ చిత్రం మహర్షి రీమేక్ కాదని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి.