దేశంలో స్థిరంగా బంగారం, వెండి ధరలు: ప్రధాన నగరాల్లో ఎంతంటే?

దేశంలో ఆగస్టు 26న పసిడి, వెండి ధరలు స్థిరంగా కొనసాగాయి. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ₹1,63,750 వద్ద ఉంది.

డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి నటి నక్షత్ర మలయాళ థ్రిల్లర్ ‘ఐ నో నోబడీ’

ఇరుముడి చిత్రంలో నటించిన యువ నటి నక్షత్ర కి చెందిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం హాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ప్రభాస్ ‘స్పిరిట్’ విడుదల తేదీలో మార్పు లేదని మేకర్స్ స్పష్టత

సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కలయికలో వస్తున్న ‘స్పిరిట్’ మూవీ విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.

అమెరికా వీసా ఇంటర్వ్యూల సేవలు తాత్కాలికంగా నిలిపివేత

అమెరికా వీసా ఇంటర్వ్యూల సేవలు తాత్కాలికంగా నిలిచిపోవడంతో ఉద్యోగాలు, విద్య, పర్యటన నిమిత్తం వెళ్లాలనుకునే భారతీయులతో సహా అనేకమంది దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.

టాక్సిక్ మూవీ థియేటర్ల వద్ద యశ్ అభిమానుల సంబరాలు

కన్నడ నటుడు యశ్ కొత్త చిత్రం టాక్సిక్ థియేటర్లలోకి రావడంతో కర్ణాటక వ్యాప్తంగా అలాగే హైదరాబాద్, ముంబై నగరాల్లో అభిమానులు కటౌట్లు, బాణసంచా మరియు ప్రత్యేక ప్రదర్శనలతో పండగ వాతావరణాన్ని సృష్టించారు.

సినిమా లీకేజీలపై స్పందించిన నటుడు యశ్

చెన్నైలో జరిగిన టాక్సిక్ సినిమా ఈవెంట్‌లో నటుడు యశ్ పాల్గొని తమిళ ప్రేక్షకుల మద్దతును గుర్తుచేసుకున్నారు. లీకేజీల సమస్యలపై నిర్మాతలకు ఎదురైన ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు.

నాని ‘ది ప్యారడైజ్’ విడుదల తేదీ ఖరారు: త్వరలో పబ్లిసిటీ హడావుడి

నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఒడెల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్ల తదుపరి విడతను త్వరలోనే ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

నెట్‌ఫ్లిక్స్‌లోకి ఆలియా భట్ స్పై థ్రిల్లర్ ‘ఆల్ఫా’?

ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ఆల్ఫా’ డిజిటల్ స్ట్రీమింగ్ పై ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది.

హైదరాబాద్‌లో విజయ్ దేవరకొండతో కలసి కనిపించిన రష్మిక

గాయం వల్ల కొన్నిరోజులు విశ్రాంతిలో ఉన్న నటి రష్మిక మందన్న, హైదరాబాద్‌లో విజయ్ దేవరకొండతో కలిసి ఓ వేడుకలో పాల్గొన్నారు.