ఫోర్బ్స్ ఇండియా ‘షోస్టాపర్స్ 2026’ కవర్‌పేజీపై అల్లు అర్జున్
భారతదేశంలోని 100 మంది ప్రముఖులతో రూపొందించిన ఫోర్బ్స్ ఇండియా ‘షోస్టాపర్స్ 2026’ ప్రత్యేక ఎడిషన్ కవర్‌పేజీపై నటుడు అల్లు అర్జున్ నిలిచారు.
భారతదేశంలోని 100 మంది ప్రముఖులతో రూపొందించిన ఫోర్బ్స్ ఇండియా ‘షోస్టాపర్స్ 2026’ ప్రత్యేక ఎడిషన్ కవర్‌పేజీపై నటుడు అల్లు అర్జున్ నిలిచారు.
నటుడు నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది పారడైజ్’ సినిమా రెండో పాటను డల్లాస్‌లో జరిగే అనిరుధ్ సంగీత విభావరిలో లైవ్‌గా ఆవిష్కరించనున్నారు.
నటుడు విజయ్ దేవరకొండ ‘రణబలి’ చిత్రం 2026 అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు కొత్త పోస్టర్‌తో చిత్ర బృందం విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.
దేశంలో పసిడి ధరలు గురువారం తగ్గుముఖం పట్టాయి. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి విక్రయ రేట్ల వివరాలు ఇక్కడ చూడండి.
నాని హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంలోని రెండో ఫోక్ మాస్ సాంగ్‌ను సంగీత దర్శకుడు అనిరుధ్ లైవ్ కాన్సర్ట్‌లో ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో హీరో నాని కూడా పాల్గొననున్నారు.
తెలుగు చిత్రసీమలో సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఐదు దశాబ్దాల పాటు సినిమాలు, సీరియళ్లలో నటించిన ఆయన మృతి పట్ల చిత్ర పరిశ్రమ ప్రముఖులు సంతాపం తెలిపారు.
శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుముడి చిత్రంలో కీలక పాత్ర పోషించిన నక్షత్ర రెమ్యునరేషన్ వివరాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో యాష్ నటించిన టాక్సిక్ చిత్రం తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో శుభారంభం చేసింది.
డ్రాగన్ సినిమా తదుపరి షెడ్యూల్‌ను ఎన్టీఆర్ లేకుండానే ప్రారంభించేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
కాకినాడ కుటుంబం మృతి, సౌజన్య భర్త జగదీష్ రెడ్డి మరణంపై రైఫిల్ షూటింగ్ కోచ్ సాధిక్ ఖాన్‌పై వచ్చిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు.