శక్తిశాట్‌కు ఎంపికైన ప్రభుత్వ బడి విద్యార్థిని జెస్సీకి మంత్రి లోకేశ్

గ్లోబల్ లూనార్ మిషన్ శక్తిశాట్‌కు ఎంపికైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని జెస్సీని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కలసి ప్రత్యేకంగా అభినందించారు.

సుప్రీంకోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎదురుదెబ్బ పిటిషన్

ఏపీ మద్యం కేసులో దొడ్డ వెంకట సత్యప్రసాద్‌కు లభించిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

తిరుపతిలో తొలి కరోనా కేసు నమోదు ఏపీలో 49కి చేరిన బాధితులు

తిరుపతిలో మొదటి కరోనా కేసు నమోదైంది. తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న 65 ఏళ్ల వృద్ధురాలికి జూలై 23న జరిపిన పరీక్షల్లో కోవిడ్ సోకినట్లు అధికారులు వెల్లడించారు.

తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది.

కెనడా కంపెనీలో పిఠాపురం యువకుడికి రూ.1.06 కోట్ల ప్యాకేజీ

కాకినాడ జిల్లా పిఠాపురం ప్రాంతానికి చెందిన ఒక పేద టైలర్ కుమారుడు కెనడాకు చెందిన ప్రముఖ సంస్థలో భారీ వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన విజయవాడ దంపతులపై హైదరాబాద్‌లో కేసు నమోదు

విదేశీ ఉద్యోగాల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన విజయవాడ దంపతులపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది.

వైఎస్ షర్మిల త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మంత్రి నారా లోకేశ్

పొత్తికడుపు శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న వైఎస్ షర్మిల త్వరగా పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు.

ఆగస్టు 17 నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలు ప్రారంభం

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో ఆగస్టు 17 నుంచి వాణిజ్య విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు.