చంద్రబాబు బిగ్ స్కెచ్: కేంద్రం నుంచి భారీగా నిధులు.. ఆ మూడు జిల్లాలకు గుడ్ న్యూస్!
మన పత్రిక వెబ్డెస్క్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌లో రాష్ట్రానికి దక్కిన కేటాయింపులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆయన నిర్ణయించారు. ఇందులో భాగంగా గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం నుంచి గరిష్ఠంగా నిధులు రాబట్టడమే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా గత ప్రభుత్వం … Read more