నెలాఖరులోగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు.. ఏప్రిల్‌లో రెండో విడత: మంత్రి పొంగులేటి!
మన పత్రిక వెబ్డెస్క్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకంపై రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా (మార్చి 31) రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు పూర్తి చేసేలా ఏర్పాట్లు చేయాలని, త్వరలోనే గృహప్రవేశాల తేదీని అధికారికంగా ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. శనివారం సచివాలయంలో ‘ప్రజా పాలన-ప్రగతి నివేదిక’లో భాగంగా.. 99 రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై జిల్లా హౌసింగ్ పీడీలతో మంత్రి … Read more