Gunde Ninda Gudi Gantalu Today Episode: సుమతి పెళ్లి ఓకే.. మనోజ్‌కు ఆఫర్
మన పత్రిక, హైదరాబాద్: ప్రముఖ బుల్లితెర ధారావాహిక ‘గుండె నిండా గుడి గంటలు’ శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్వతి కూతురు సుమతి పెళ్లి చూపులు జరగ్గా, పెళ్లి తర్వాత కూడా తాను ఉద్యోగం చేస్తూ తల్లికి అండగా ఉంటానన్న షరతుపై ఆమె ఈ వివాహానికి అంగీకరించింది. అబ్బాయి తరపు వారు కూడా ఎలాంటి కట్నకానుకలు వద్దని స్పష్టం చేశారు. పెద్దల్లుడు బాలు తరహాలోనే తాను కూడా కుటుంబానికి అండగా ఉంటానని కొత్త … Read more