Balka Suman Bail: జైలు నుంచి బాల్క సుమన్ రిలీజ్.. కోర్టు విధించిన షరతులు ఇవే!
మన పత్రిక వెబ్‌డెస్క్, మంచిర్యాల: క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ వద్ద మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌కు మంచిర్యాల జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఫిబ్రవరి 17న జరిగిన ఈ దాడి ఘటనలో ఓ కానిస్టేబుల్ గాయపడగా.. పోలీసులు సుమన్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైలుకు తరలించారు. తాజాగా ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఏ. వీరయ్య షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. … Read more