టీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల: మే 18న పరీక్ష.. ఫిబ్రవరి 10 నుంచి దరఖాస్తులు ప్రారంభం

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: న్యాయవాద వృత్తిని కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే విద్యార్థులకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘తెలంగాణ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్’ (TG LAWCET – 2026) నోటిఫికేషన్ అధికారికంగా విడుదలైంది. 2026-2027 విద్యా సంవత్సరానికి గానూ మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులతో పాటు రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం పీజీ కోర్సులో సీట్ల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు … Read more

AP SSC Exams 2026 : కొత్త షెడ్యూల్ ఇదే!

మన పత్రిక వెబ్​డెస్క్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. రంజాన్ పండుగ దృష్ట్యా మార్చి 20న జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ప్రభుత్వ అనుమతితో ఈ పరీక్షను మార్చి 21వ తేదీన నిర్వహించనున్నారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం.. మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకండ్ లాంగ్వేజ్, 21న ఇంగ్లీష్, 23న గణితం, 25న ఫిజిక్స్, 28న బయాలజీ, 30న … Read more

TG TET Results 2026 : వచ్చే వారమే రిలీజ్.. స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకోండిలా!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET-2026) రాసిన లక్షలాది మంది అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. పరీక్షలు ముగిసి ప్రాథమిక ‘కీ’ కూడా విడుదలైన నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు తుది ఫలితాలపైనే ఉంది. విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 16వ తేదీల మధ్య ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. అంటే వచ్చే వారంలోనే అభ్యర్థుల నిరీక్షణకు తెరపడనుంది. ఈసారి గతంతో పోల్చితే … Read more