Gold Rate Today – March 13, శుక్రవారం బంగారం ధరలు!
మన పత్రిక, హైదరాబాద్: బంగారం కొనుగోలుదారులకు ఊరటనిస్తూ పసిడి, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇరాన్ యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో ఈ మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, స్టాక్ మార్కెట్ల పతనం వంటి అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ.. మదుపరులు బంగారం నుంచి డాలర్ బాండ్ ఈల్డ్స్ వైపు మొగ్గుచూపడంతో శుక్రవారం మార్కెట్లో పసిడి ధరలు దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో వరుసగా … Read more