UK07 rider car accident | 150 కి.మీ వేగంతో కారు ప్రమాదం యూట్యూబర్ అనురాగ్ దోవల్..
మన పత్రిక వెబ్‌డెస్క్, న్యూఢిల్లీ: uk07 rider accident news – ప్రముఖ మోటో వ్లాగర్ (UK07 Rider), బిగ్‌బాస్-17 మాజీ కంటెస్టెంట్ అనురాగ్ దోవల్ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో పోరాడుతున్నాడు. శనివారం ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై టొయోటా ఫార్చ్యూనర్ కారులో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ, ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఉద్దేశపూర్వకంగా డివైడర్‌ను ఢీకొట్టి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. తీవ్ర గాయాలపాలైన అనురాగ్‌ను మీరట్‌లోని సుభార్తి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం … Read more