Cloudflare down: ఎక్స్, ఓపెన్ ఏఐ సేవలు బంద్.. ఎర్రర్ 500!
మన పత్రిక, వెబ్‌డెస్క్: ప్రముఖ క్లౌడ్, సీడీఎన్ సర్వీస్ ప్రొవైడర్ ‘క్లౌడ్‌ఫ్లేర్’లో (Cloudflare) సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పలు ప్రధాన వెబ్‌సైట్లు, యాప్‌ల సేవలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఎక్స్ (ట్విట్టర్), ఓపెన్ ఏఐ, పేపాల్, ఉబర్ వంటి దిగ్గజ సంస్థల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.37 గంటల నుంచి ఈ సమస్య మొదలైనట్లు డౌన్‌డిటెక్టర్ వెల్లడించింది. వెబ్‌సైట్లను ఓపెన్ చేస్తుంటే ‘ఎర్రర్ కోడ్ 500’ అని వస్తోందని, … Read more