సింగరేణికి జాతీయ స్థాయిలో ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులు

మన పత్రిక, వెబ్​‌డెస్క్ పెద్దపల్లి: సింగరేణి సంస్థకుల(Singareni) జాతీయస్థాయిలో మరో గొప్ప గౌరవం దక్కింది. పర్యావరణ పరిరక్షణ, సంక్షేమం, భద్రతా చర్యల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను సింగరేణిలోని నాలుగు గనులకు కేంద్ర ప్రభుత్వం ‘ఫైవ్ స్టార్ రేటింగ్'(Five Star Rating) అవార్డులను ప్రకటించింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి చేతుల మీదుగా సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ఈ అవార్డులను అందుకున్నారు. ఈ అవార్డులు పొందిన గనుల్లో ఆర్‌జీ ఓసీ-1 ఎక్స్‌టెన్షన్, జేకే-5 … Read more

రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారంపై యాదాద్రి కలెక్టర్ దృష్టి

మన పత్రిక, వెబ్​‌డెస్క్ యాదాద్రి భవనగిరి: జిల్లా కలెక్టర్ యాదగిరిగుట్ట(Yadagirigutta) మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల నుంచి అందిన రెవెన్యూ దరఖాస్తుల(Revenue applications) పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ముఖ్యంగా, భూభారతి, రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, పాత రికార్డులను సైతం తనిఖీ చేసిన తర్వాతే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి, ఇకపై ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. … Read more

అప్పుల బాధతో భర్త ఆత్మహత్య.. ఆ వేదనతో భార్య బలవన్మరణం

మన పత్రిక, వెబ్​‌డెస్క్ కాకినాడ: ఆర్థిక ఇబ్బందులతో(Financial problems) భర్త ఆత్మహత్య చేసుకున్న రెండు నెలలకే అతని భార్య తీవ్ర మనోవేదనకు గురై రెండేళ్ల కుమారుడికి విషమిచ్చి, తానూ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సర్పవరం భావనారాయణపురంలోని గాంధీనగర్‌లో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనతో రెండు కుటుంబాలు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయాయి. జనపల్లి గోపి అనే ఉద్యోగి కుమారుడి పుట్టినరోజు కోసం రూ. 3 లక్షల అప్పు చేసి, వాటిని తీర్చలేక జులై 22న ఆత్మహత్య(suicide) చేసుకున్నారు. భర్త … Read more

Universal Health Policy: ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల వైద్య బీమా

AP Universal Health Policy: ఆంధ్రప్రదేశ్‌లో ( Andhra Pradesh ) వైద్య రంగానికి కొత్త శకం ప్రారంభమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కేబినెట్ యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఈ చారిత్రాత్మక నిర్ణయం ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా లభిస్తుంది. ఇది ఆయుష్మాన్ భారత్-ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద అమలవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2493 నెట్‌వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో 3257 ఉచిత వైద్య … Read more

Rajanna Sircilla: టీచర్స్ డే ఘనంగా జరిగింది

రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీచర్స్ డే ఘనంగా జరిగింది రాజన్న సిరిసిల్ల జిల్లా, కొనరావుపేట్ మండలంలో టీచర్స్ డే ( Sircilla Konaraopet Teachers Day Celebrations ) సందర్భంగా పాఠశాల స్థాయిలో ఘన ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను హెడ్ మాస్టర్ మదన్ లాల్ గారి ఆధ్వర్యంలో జరిపారు. ఉపాధ్యాయుల ప్రతిభ, కృషిని సత్కరించే విధంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకలు ఉత్సాహం, శ్రద్ధతో నిండి ఉన్నాయి.

Bigg Boss 9 Agnipariksha: రెండు హౌస్లు సామాన్యులు సెలబ్రిటీలకు సర్వ్ చేస్తారా

Bigg Boss 9 Agnipariksha: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ( Bigg Boss 9 telugu ) ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగించింది. మరో రెండు రోజుల్లో గ్రాండ్ గా ప్రారంభం కాబోతోంది. అగ్ని పరీక్ష షో ద్వారా సామాన్యులు ఎంపికయ్యారు. సినీ సెలబ్రిటీలు కూడా ఖరారయ్యారు. నాగార్జున ( Akkineni Nagarjuna ) చెప్పిన రెండు హౌస్ల కాన్సెప్ట్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది. అయితే రెండు హౌస్లు అంటే రెండు వేర్వేరు … Read more

Allu Arjun In Ghaati: అల్లు అర్జున్ ఫోన్ కాల్ తో ఘాటీ ప్రమోషన్ లో సర్ప్రైజ్ ఇచ్చాడు

Allu Arjun Ghaati: అనుష్క శెట్టి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఘాటీ రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ ప్రతి కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ వీడియో సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అనుష్క చేసిన యాక్షన్ సీక్వెన్స్ స్టార్ హీరోల సినిమాలకు సైతం గట్టి పోటీ ఇస్తోంది. అనుష్క ప్రమోషన్స్ లో కూడా సరికొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. సాధారణ ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ కాకుండా … Read more

Ghaati Release Glimpse: ఘాటీ రిలీజ్ గ్లింప్స్ అనుష్క యాక్షన్ లుక్ అదరగొడుతోంది!

Ghaati Release Glimpse: ఘాటీ చిత్రం నుండి విడుదలైన లేటెస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను షాక్ కు గురిచేస్తోంది. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. భాగమతి తర్వాత అనుష్క నుండి వస్తున్న పవర్ ఫుల్ లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ లకు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన యాక్షన్ గ్లింప్స్ మరింత సెన్సేషన్ సృష్టిస్తోంది. అనుష్క … Read more

Alcohol Teaser Review: అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ టీజర్ రివ్యూ

Alcohol Teaser Review: అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆల్కహాల్’ టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. మెహర్ తేజ్ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా పేరు కూడా విశేషాన్ని కలిగిస్తోంది. టీజర్ లో అల్లరి నరేష్ మద్యం తాగని వ్యక్తిగా కనిపిస్తాడు. అతని స్నేహితుడు సత్య, అతన్ని ఏ విధంగానైనా మద్యం తాగించాలని ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే సినిమా కథాంశం. టీజర్ లో ఒక డైలాగ్ … Read more

TG News: ఉత్తమ అధ్యాపకులకు అవార్డులు ప్రకటన

మన పత్రిక, వెబ్​డెస్క్ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, అనుబంధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విశేష సేవలు అందించిన 60 మంది అధ్యాపకులకు అవార్డులు ప్రకటించింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నలుగురు, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మా గాంధీ, వీరనారి చాకలిఐలమ్మ మహిళా, డా. బి.ఆర్. అంబేడ్కర్ విశ్వవిద్యాలయాల నుంచి ఒక్కొక్క అధ్యాపకుడిని అవార్డులకు ఎంపిక చేసింది. ఈ అవార్డుల జాబితాను ప్రభుత్వ కార్యదర్శి యోగితా రాణా విడుదల చేశారు. ఇది అధ్యాపక సంఘానికి … Read more