రైల్వే ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. 2026 జాబ్ కేలండర్ విడుదల!
మన పత్రిక, వెబ్డెస్క్: రైల్వే ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) శుభవార్త అందించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన వార్షిక జాబ్ కేలండర్‌ను (Annual Job Calendar) శనివారం విడుదల చేసింది. దీని ప్రకారం ఏడాది పొడవునా వివిధ విభాగాల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నారు. 2026 నోటిఫికేషన్ల షెడ్యూల్ ఇలా ఉంది: అభ్యర్థులు ఈ షెడ్యూల్ ఆధారంగా తమ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు. Mana Patrika DeskMana Patrika Web … Read more