నేడే ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తీర్పు | Telangana Speaker Gaddam Prasad
మన పత్రిక, వెబ్డెస్క్: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ నేడు (బుధవారం) సాయంత్రం తీర్పు చెప్పబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో, వారిపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం, ఫిరాయింపుల వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవాలని, ఈ నెల 18వ తేదీలోపు ఏదో ఒక నిర్ణయం వెల్లడించాలని … Read more