Bigg Boss Second House : రెండు హౌస్ ల రహస్యం ఇదే!

Bigg Boss 9 telugu Second House : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభంతో హౌస్ లోని రెండు భాగాల విషయంలో ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. నాగార్జున ప్రోమోలో చెప్పినట్లు, ఒకే హౌస్ లో రెండు రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ప్రధాన హౌస్ (First House): రెండవ హౌస్ (Second House): ఈ రెండు హౌస్ ల మధ్య పోటీ, సెలబ్రిటీలు కామనర్స్ ను డామినేట్ చేస్తారా లేదా అనేది సీజన్ కు … Read more

Bigg Boss 9 Telugu Nagarjuna Remuneration: బిగ్ బాస్ 9 కి నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతంటే?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ గా నాగార్జున మరోసారి వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే 8 సీజన్లు విజయవంతం చేసిన నాగార్జున, ఈ సీజన్ కూడా సక్సెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. షోకి సంబంధించిన ప్రోమోలో ఆయన హైపర్ అండ్ ఎగ్జైటెడ్ గా కనిపించడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి భారీగా పెరిగింది. ఈ సీజన్ కోసం నాగార్జున దాదాపు 3 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. దాదాపు 20 రోజుల పాటు షూటింగ్ కోసం తన డేట్స్ … Read more

Biggboss 9 Telugu: ప్రోమోలో షాకింగ్ ట్విస్ట్

Biggboss 9 Telugu Elimination : తాజాగా విడుదలైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రోమోలో ఓ సంచలనం కనిపిస్తోంది. సీజన్ ప్రారంభంలోనే ఒక కంటెస్టెంట్ ఎలిమినేషన్ జరిగినట్లు సూచనలు కనిపిస్తున్నాయి. ఒక కంటెస్టెంట్ తనతో పాటు తెచ్చుకున్న వస్తువును హౌస్ లోకి పంపించమని బిగ్ బాస్ ను కోరుతాడు. అయితే దానికి బిగ్ బాస్ “నో” అనడంతో, ఆ కంటెస్టెంట్ ఆగ్రహంతో హౌస్ నుంచి వెళ్లిపోతాడు. ఇది నిజమైన ఎలిమినేషన్ అయితే, ఇది బిగ్ … Read more

BiggBoss 9 Telugu: గ్రాండ్ లాంచ్ తో 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ

మన పత్రిక, వెబ్​డెస్క్ bigg boss 9 telugu contestants: తెలుగు బుల్లితెర ప్రేక్షకుల మధ్య భారీ ఉత్సాహాన్ని కలిగించిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 9, సెప్టెంబర్ 7, 2025 సాయంత్రం 7 గంటలకు స్టార్ మా ఛానెల్ మరియు డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలో గ్రాండ్ గా ప్రారంభమైంది. సెప్టెంబర్ 6న జరిగిన లాంచ్ షూటింగ్ తర్వాత కంటెస్టెంట్ల జాబితా బయటపడింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. వీరిలో ఐదుగురు … Read more

EKLAVYA GURUKULA JOBS: ఔట్ సోర్సింగ్ పోస్టులు

EKLAVYA GURUKULA JOBS 2025: ఏకలవ్య గురుకులం ఉద్యోగాలు 2025: మహబూబాబాద్ లో ఔట్ సోర్సింగ్ పోస్టులు గిరిజన సంక్షేమ ఏకలవ్య గురుకుల విద్యాలయాల సంస్థ మహబూబాబాద్ జిల్లాలోని విద్యాసంస్థలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులు & అర్హతలు: దరఖాస్తు విధానం:అభ్యర్థులు తమ బయోడేటా, అర్హత ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీలతో సహా నేరుగా ప్రాంతీయ సమన్వయ అధికారి కార్యాలయం, మహబూబాబాద్ కు దరఖాస్తు చేయాలి. దరఖాస్తు గడువు:సెప్టెంబర్ 6, … Read more

CDFD JOBS 2025: హైదరాబాద్ లోని CDFDలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు

CDFD JOBS HYDERABAD 2025: హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ (CDFD) వివిధ విభాగాల్లో ఖాళీలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తోంది. పోస్టులు: అర్హతలు: పోస్టుకు అనుగుణంగా గ్రాడ్యుయేషన్, బి.టెక్/బిఈ, పీజీ, పీజీ డిప్లొమా లేదా 10వ తరగతితో పాటు సంబంధిత పని అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి: 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. (రిజర్వేషన్ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.) దరఖాస్తు విధానం & గడువు: … Read more

CPGET RESULTS 2025: ఫలితాలు విడుదల

tg cpget results 2025: తెలంగాణ సీపీజీఈటీ (CPGET) 2025 ఫలితాలు సెప్టెంబర్ 8, 2025న విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని 9 యూనివర్సిటీల పరిధిలో 32 సబ్జెక్టులలో మాస్టర్ డిగ్రీ ప్రవేశాలకు నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలు అధికారిక వెబ్సైట్ లో ప్రచురిస్తారు. ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల చేయబడ్డాయి. అభ్యర్థులు ర్యాంక్ కార్డు కోసం అధికారిక లింక్ ను సందర్శించవచ్చు. TELANGANA CPGET RESULTS 2025

SC గురుకులాస్ లో డిగ్రీ లెక్చరర్లకు ఇంక్రిమెంట్ పై వివాదం

SC Gurukulas Employees Increament news: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీలో డిగ్రీ లెక్చరర్లకు ఇంక్రిమెంట్ ఇవ్వడంపై వివాదం నెలకొంది. పదోన్నతి పొందే అర్హతలు ఉంటేనే ఇంక్రిమెంట్ ఇస్తామని ప్రిన్సిపాల్స్ స్పష్టం చేయడంతో ఉద్యోగులు ఆశ్చర్యానికి గురయ్యారు. 2019 ఆగస్టులో విధుల్లోకి చేరిన డిగ్రీ లెక్చరర్లకు మాత్రమే ఈ కొత్త నిబంధన వర్తిస్తుండటం వింతగా ఉంది. లిఖితపూర్వక ఆదేశాలు లేకుండా ఇలాంటి నిబంధన విధించడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పై అధికారులకు … Read more

Current affairs 7 September 2025: పోటీ పరీక్షల కోసం సెప్టెంబర్ 7, 2025 నాటి కరెంట్ అఫైర్స్

మన పత్రిక, వెబ్​డెస్క్ UPSC, APPSC, BANK , TGPSC, RRB, బ్యాంకింగ్, SSC వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం మన పత్రిక నుండి సెప్టెంబర్ 7, 2025కి సంబంధించిన కీలక కరెంట్ అఫైర్స్ అప్‌డేట్స్.