నేడు బీఆర్ఎస్ కీలక భేటీ.. కేసీఆర్ అధ్యక్షతన సమావేశం.

మన పత్రిక, వెబ్​డెస్క్: భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత కేసీఆర్ అధ్యక్షతన నేడు (ఆదివారం) కీలక సమావేశం జరగనుంది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ భేటీని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరుకానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై ఎలా … Read more

స్కూల్ బస్సు ప్రమాదం.. 35 మంది విద్యార్థులకు గాయాలు.

మన పత్రిక, వెబ్​డెస్క్: జమ్మూకశ్మీర్‌లో (Jammu Kashmir) శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. బిష్నా రింగ్ రోడ్డుపై ఓ స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో సుమారు 35 మంది విద్యార్థులు గాయపడ్డారు. సాంబా (Samba) ప్రాంతంలో పిక్నిక్ ముగించుకుని విద్యార్థులతో తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దట్టమైన పొగమంచు (Fog) కారణంగా రోడ్డు కనిపించకపోవడంతో బస్సు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని … Read more

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 21 డిసెంబర్ 2025 Horoscope in Telugu

నేడు (డిసెంబర్ 21) గ్రహస్థితి ఎలా ఉంది? ఆదివారం నాడు ఏ రాశి వారికి అదృష్టం వరిస్తుంది? ఎవరికి శ్రమ తప్పదు? ఆర్థిక, కుటుంబ, ఆరోగ్య విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ద్వాదశ రాశుల వారి జాతక చక్రం ఆధారంగా నేటి రాశి ఫలాలను మనపత్రికలో తెలుసుకుందాం. మన పత్రిక, వెబ్​డెస్క్: మేష రాశి వారికి కాలం మిశ్రమంగా ఉంది. మనోబలంతో చేసే పనులు మాత్రమే ఫలిస్తాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో … Read more

16 లక్షల మంది తొలగింపు.. ఏపీలో 11 లక్షల మందికి కోత.

మన పత్రిక, వెబ్​డెస్క్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును కేంద్రం ‘వికసిత్‌ భారత్‌ జీ రామ్‌ జీ’ (VB-G RAM G)గా మారుస్తున్న తరుణంలోనే సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కేవలం 36 రోజుల్లో (అక్టోబర్‌ 10- నవంబర్‌ 14 మధ్య) దేశవ్యాప్తంగా 16 లక్షల మందికి పైగా ఉపాధి హామీ కార్మికులను జాబితా నుంచి తొలగించినట్లు కేంద్రం పార్లమెంట్‌లో వెల్లడించింది. లోక్‌సభలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీల ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి … Read more

డ్రగ్స్ కలకలం.. ఆరుగురు అరెస్ట్, కొకైన్ సీజ్.

మన పత్రిక, వెబ్​డెస్క్: నూతన సంవత్సర వేడుకల (New Year Celebrations) వేళ హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఏటా డిసెంబర్-జనవరి మధ్యలోనే 80-90 శాతం మత్తు దందా జరుగుతుందన్న సమాచారంతో నిఘా పెంచారు. ఈ క్రమంలో తెలంగాణ ‘ఈగల్ టీమ్’ పోలీసులు ఆరుగురు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి 330 గ్రాముల గంజాయి, 3 గ్రాముల కొకైన్, 11.5 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు. అటు వరంగల్ జిల్లాలో ముగ్గురు … Read more

Bonus: రైతులకు రూ.500.. సోమవారం నుంచే జమ.

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు తీపి కబురు చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘సన్న వడ్ల బోనస్’ (Sanna Vadlu Bonus) పంపిణీకి ముహూర్తం ఖరారు చేసింది. సన్న రకాలు సాగు చేసిన రైతులకు క్వింటాకు రూ. 500 చొప్పున అదనపు బోనస్ చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, రూ. 649 కోట్ల నిధులను ఆమోదించింది. ముఖ్యాంశాలు: Mana Patrika DeskMana Patrika Web Desk is our editorial team … Read more

నవ దంపతుల మృతి.. వంగపల్లి వద్ద విషాదం.

మన పత్రిక, వెబ్​డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. వంగపల్లి-ఆలేరు రైల్వే స్టేషన్ల మధ్య నవ దంపతులు రైలు నుంచి జారిపడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన కోరాడ సింహాచలం (25), భవాని (19)గా గుర్తించారు. వీరు సికింద్రాబాద్ నుంచి మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లో (Machilipatnam Express) విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వంగపల్లి దాటిన తర్వాత ఇద్దరూ రైలు ద్వారం (Door) వద్ద … Read more

జర్నలిస్టులు, ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సూపర్ స్పెషాలిటీ సేవలు.

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈజేహెచ్‌ఎస్ (EJHS) వెల్‌నెస్ సెంటర్లలో సేవలను విస్తరించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. వెల్‌నెస్ సెంటర్లలో కేవలం ప్రాథమిక వైద్యమే కాకుండా స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలను కూడా దశలవారీగా అందుబాటులోకి తేవాలన్నారు. ఇందులో భాగంగా … Read more

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 20 డిసెంబర్ 2025 Horoscope in Telugu

మన పత్రిక, వెబ్​డెస్క్: మేష రాశి వారు ఈరోజు ప్రారంభించే పనుల్లో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా బద్ధకాన్ని వదిలిపెట్టి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకుంటే మేలు జరుగుతుంది. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగాలి. ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ సందర్శనం శుభప్రదం. వృషభ రాశి వారు లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగితే మంచి ఫలితాలను సాధిస్తారు. వ్యాపారస్తులకు కాలం కలిసి వస్తుంది. కీలక … Read more